• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Nurse: అంబులెన్స్ లో అబ్బాయితో అదరగొట్టిన ఆంటీ, దెబ్బకు ఏరియానే హడల్, పంచాయితీతో క్లైమాక్స్ !

|

చెన్నై/ కన్యాకుమారి: ప్రభుత్వ ఆసుపత్రిలో 38 ఏళ్ల మహిళ నర్సుగా, 23 ఏళ్ల యువకుడు 108 అంబులెన్స్ డ్రైవర్ గా పని చేస్తున్నారు. అసలే పర్యాటక కేంద్రంలోని కొండ మీద ఉన్న ఆసుపత్రిలో కరోనా వైరస్ వ్యాధితో కోలుకున్న రోగులు ఇళ్లకు వెళ్లిపోవడంతో అక్కడ బెడ్ లు ఖాళీగా ఉన్నాయి. ఇక అంతే చాలాకాలం నుంచి అక్రమ సంబంధం పెట్టుకున్న అంబులెన్స్ డ్రైవర్, నర్సు ఆసుపత్రినే గెస్ట్ హౌస్ గా, అంబులెన్స్ లో ఏసీ ఆన్ చేసుకుని మస్త్ మజా చేస్తున్నారు. రాత్రి 11 గంటల సమయంలో ప్రియుడికి ఫోన్ చేసిన నర్సు ఆసుపత్రిలో బెడ్ నీ కోసం పిలుస్తోందని, నువ్వురావాలని, మస్త్ మజా చేద్దామని పాటపాడి పిలిచింది. చాలా కాలం నుంచి నర్సు మీద కన్ను వేసి ఆమె వలలో పడకపోవడంతో గుర్రుగా ఉన్న స్థానిక యువకులు వీరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండటం, చివరికి ఆ యువకులకు మంచి చాన్స్ చిక్కడంతో కథ రసవత్తరంగా మారి క్లైమాక్స్ కు చేరిపోయింది.

lady teacher: బెడ్ రూమ్ లో ప్రియుడితో స్వర్గంలో తేలిన భార్య, వన్ వేలో నరకానికి పంపించిన భర్త, వాడు !

 ఆంటీ నర్సు

ఆంటీ నర్సు

తమిళనాడులో ప్రప్రంచ ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రం కన్యాకుమారి ఉంది. కన్యాకుమారి సిటీ శివార్లలోని కొండ మీద పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. ఇదే ప్రభుత ఆసుపత్రిలో 38 ఏళ్ల లావణ్య (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ స్టాఫ్ నర్సుగా ఉద్యోగం చేస్తున్నది. ప్రతిరోజు లావణ్య ఉద్యోగానికి వచ్చి వెలుతున్నది.

 ఆంటీకి అదరిపోయే లవర్ బాయ్

ఆంటీకి అదరిపోయే లవర్ బాయ్

కన్యాకుమారి సిటీకి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని మరో ప్రభుత్వ ఆసుపత్రిలో రాజేష్ (23) అనే యువకుడు 108 అంబులెన్స్ డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. గతంలో అదే ఆసుపత్రిలో లావణ్య కూడా నర్సుగా పని చేసింది. అప్పటి నుంచి నర్సు లావణ్య, అంబులెన్స్ డ్రైవర్ రాజేష్ అక్రమసంబంధం పెట్టుకున్నారు. తరువాత కొండ మీద ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించాలని పై అధికారులు ఆదేశించడంతో లావణ్య అక్కడికి వెళ్లి ఉద్యోగం చేస్తున్నది.

 అంబులెన్స్ బెడ్ రూమ్

అంబులెన్స్ బెడ్ రూమ్

నర్సు లావణ్య కోసం ఆసుపత్రికి ఓ వ్యక్తి వచ్చి వెలుతుంటాడని ఆ ఆసుపత్రిలో అందరికీ తెలుసు. అయితే లావణ్యతో మాట్లాడేది అంబులెన్స్ డ్రైవర్ కావడంతో ఏదో పనిపై వచ్చి ఉంటాడని కొందరు అనుకున్నారు. అయితే నర్సు లావణ్యకు టైమ్ చిక్కినప్పుడు డ్రైవర్ రాజేష్ కు ఫోన్ చేసి పిలిపించుకుని అంబులెన్స్ లోనే ఏసీ ఆన్ చేసుకుని పనికానిచ్చేస్తున్నారు. ఇక రాత్రిపూట ఆసుపత్రిలోని ఖాళీగా ఉన్న గదుల్లో లావణ్య, రాజేష్ ఏకంగా కాపురమే పెట్టేశారు.

 ఆసుపత్రి బెడ్ రూమ్

ఆసుపత్రి బెడ్ రూమ్

కరోనా వైరస్ కారణంగా కొన్ని రోజులు లావణ్య, రాజేష్ కలవడం కష్టం అయ్యింది. ఇటీవల కన్యాకుమారి కొండ మీద ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వైరస్ వ్యాధితో చాలా మంది కోలుకోవడంతో వారు డిశ్చార్జీ అయ్యి వారి ఇళ్లకు వెళ్లిపోయారు. ఆసుపత్రుల్లోని గదులు ఖాళీగా ఉండటంతో లావణ్య, రాజేష్ ఆ గదులనే బెడ్ రూమ్ లు చేసుకుని అక్కడి రోగుల పడకల్లోనే రాత్రి పండగ చేసుకుంటున్నారు. రాత్రి 10 గంటలపైన ఆసుపత్రిలోకి ఎంట్రీ ఇస్తున్న రాజేష్ మరుసటి రోజు వేకువ జామున వరకు నర్సు లావణ్యతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తూ నైట్ డ్యూటీ ముగించుకుని హ్యాపీగా బైక్ లో ఉదయం అతని అంబులెన్స్ డ్రైవర్ డ్యూటీకి అతను వెళ్లిపోతున్నాడు.

 ఆంటీ మీద లోకల్ బాయ్స్ మోజు

ఆంటీ మీద లోకల్ బాయ్స్ మోజు

స్థానికంగా నివాసం ఉంటున్న ఇద్దరు యువకులు కొంతకాలం నుంచి వయ్యారాల నర్సు లావణ్య మీద కన్ను వేశారు. అయితే ఆ యువకుల వలలో టక్కులాడి లావణ్య పడలేదు. లావణ్య కోసం అబులెన్స్ డ్రైవర్ ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి వెలుతున్నాడని గమనించిన ఆ యువకులు మాకు దక్కనిది ఎవ్వరికీ దక్కకూడదు అంటూ రజనీకాంత్ సినిమాలో రమ్యకృష్ణ డైలాగ్ గుర్తుకు తెచ్చుకుని రగిలిపోయారు. చాలా రోజుల నుంచి లావణ్య, రాజేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ఆ యువకులు స్నేహితులతో కలిసి వేచిచూస్తున్నారు.

 అర్దరాత్రి ఆంటీ.... అబ్బాయ్ రొమాన్స్

అర్దరాత్రి ఆంటీ.... అబ్బాయ్ రొమాన్స్

సోమవారం రాత్రి నర్సు లావణ్య తాను ఖాళీగా ఉన్నానని, ఆసుపత్రిలో రోగులు పెద్దగా ఎవ్వరూ లేరని త్వరగా వచ్చేయాలని ఫోన్ చేసి చెప్పింది. రాత్రి 11 గంటల సమయంలో రెండు బిర్యానీ ప్యాకెట్లు తీసుకుని బైక్ లో రాజేష్ ఆసుపత్రి దగ్గరకు వెళ్లాడు. ఆసుప్రతి సమీపంలోనే ఇంతకాలం నుంచి ఇలాంటి టైమ్ కోసం వేచి చూస్తున్న యువకులు చాన్స్ చిక్కిందనుకున్నారు. బైక్ బయట నిలిపిన రాజేష్ ఆసుపత్రిలోని ఓ గదిలోకి నర్సు లావణ్యతో వెళ్లి లోపల లాక్ చేసుకుని ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు. ఆసుపత్రిలో లావణ్య, ఆమె ప్రియుడు రాజేష్ ఉన్న గది బయట తాళం వేసిన యువకులు బయటకు వెళ్లి గట్టిగా కేకలు వేసి స్థానికులను పిలిచారు.

 లాక్ చేస్తే టాయ్ లెట్ లో మకాం

లాక్ చేస్తే టాయ్ లెట్ లో మకాం

స్థానికులు వచ్చి యువకులు చెప్పిన విషయం తెలుసుకుని మండిపడ్డారు. వెంటనే గదిలో నుంచి బయటకు రావాలని నర్స లావణ్యకు వార్నింగ్ ఇచ్చారు. వారు ఎంత సేపటికి గదిలో నుంచి బయటకు రాకపోవడంతో వీళ్లే తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఆ గదిలో ఎవ్వరూ లేకపోవడంతో షాక్ కు గురైనారు. అసలే గుంతకాడ నక్కల్లా కాచుకున్న యువకులు వాళ్లు బాత్ రూమ్ లో దాక్కొని ఉంటారని చెప్పడంతో స్థానికులు బాత్ రూమ్ లో చూడగా అక్కడ నర్సు లావణ్య, రాజేష్ భయం భయంతో దాక్కొన్న విషయం వెలుగు చూసింది,

 ఉగాది పచ్చడి........ ఉన్న ఉద్యోగాలు హుష్ కాకి

ఉగాది పచ్చడి........ ఉన్న ఉద్యోగాలు హుష్ కాకి

బాత్ రూమ్ లో నుంచి నర్సు లావణ్య, అంబులెన్స్ డ్రైవర్ రాజేష్ ను బయటకు లాక్కొచ్చారు. రాజేష్ తన భర్త అని, రాత్రి తనకు తోడుగా వచ్చాడని లావణ్య మొదట స్థానికులను దబాయించింది. అయితే లావణ్య భర్త వేరే వ్యక్తి అని అదే ఆసుపత్రిలో ఉన్న వాళ్లు స్థానికులకు చెప్పారు. మంగళవారం వేకువ జామున 5 గంటల వరకు స్థానికులు పంచాయితీ చేశారు. మర్యాదగా నిజం ఒప్పుకోకపోతే పోలీసులను పిలుస్తామని స్థానికులు బెదిరించడంతో నర్సు లావణ్య వెనక్కి తగ్గింది. తాను రాజేష్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నానని, ఇక ముందు ఇలాంటి తప్పు చెయ్యనని స్థానికుల కాళ్లు పట్టుకుంది. ఇంకో సారి ఆసుపత్రిలో ఇలాంటి చిల్లర చేష్టలు చేస్తే సహించమని స్థానికులు లావణ్యకు, రాజేష్ కు వార్నింగ్ ఇచ్చారు. విషయం తెలుసుకున్న వైద్యశాఖ అధికారులు లావణ్య, రాజేష్ ను ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు. మొత్తం మీద నర్సు లావణ్య, అంబులెన్స్ డ్రైవర్ రాజేష్ లవ్ స్టోరీ కన్యాకుమారిలో హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Year Ender 2020: Illegal affair, : Govt Hospital Ambulance Nurses illegal relationship with Driver in Kanniyakumari in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X