చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Illegal affair: బాయ్ ఫ్రెండ్స్, ఆఫ్ సెంచురి పూర్తి చేసిన భార్య, భర్తను చంపేసి 108కు ఫోన్ చేసి !

|
Google Oneindia TeluguNews

చెన్నౌ/టీ నగర్: బలంగా ఉన్న భార్యకు ఆమె భర్త సరిపోలేదని ప్రియుడితో మస్త్ మజా చేసింది. భార్య జల్సాలకు అడ్డుపడుతున్న భర్తను ప్రియుడితో కలిసి అతని భార్య చంపేసింది. పోలీసుల విచారణలో 55 మందికి పైగా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని వెలుగు చూడటంతో భర్త కుటుంబ సభ్యులు హడలిపోయారు. ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్యకు ఎలాంటి ఫీలింగ్ లేకుండా సైలెంట్ గా ఉందని పోలీసులు అంటున్నారు. కిలాడీ భార్య క్రిమినల్ స్కెచ్ తెలుసుకున్న భర్త కుటుంబ సభ్యుల మతిపోయింది. సోషల్ మీడియాలో 55 మందికి పైగా బాయ్ ఫ్రెండ్స్ ను మైయింటైన్ చేస్తున్న కిలాడీ భార్య జైలుపాలైయ్యింది.

Illegal affair: కారు డ్రైవర్ తో బిజినెస్ మ్యాన్ భార్య ఎస్కేప్, కోటీశ్వరుడిని వదిలేసి, వాడే కావాలి !Illegal affair: కారు డ్రైవర్ తో బిజినెస్ మ్యాన్ భార్య ఎస్కేప్, కోటీశ్వరుడిని వదిలేసి, వాడే కావాలి !

 పెళ్లి ఇష్టం లేదు...... భర్త అంటే ఒళ్లు మంట

పెళ్లి ఇష్టం లేదు...... భర్త అంటే ఒళ్లు మంట

తమిళనాడులోని సేలంలోని అమ్మాపేట మార్కెట్ వీధిలో ప్రభుదేవా అలియాస్ ప్రభు (39) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరా క్రితం షాలినీ (22) అనే యువతితో ప్రభు వివాహం జరిగింది. తనకంటే వయసులో చాలా సంవత్సరాల పెద్దవాడైన ప్రభును పెళ్లి చేసుకోవడం షాలినీకి ఇష్టం లేదు. కుటుంబ సభ్యులు బలవంతం చెయ్యడంతో పెళ్లి చేసుకున్న షాలినీ ఆమె భర్త ప్రభుతో కాపురం చేస్తోంది. భర్త ప్రభుతో ఆమె భార్య షాలినీ ఇష్టం ఉండిలేనట్లు కాపురం చేస్తోంది. వీరికి ఒకటిన్నర సంవత్సరం వయసు ఉన్న పాప ఉంది.

 యవ్వారం వీడియా కాల్స్ వరకు వెళ్లింది

యవ్వారం వీడియా కాల్స్ వరకు వెళ్లింది

సేలంలోని మార్కెట్ వీధిలో ప్రభు సొంతంగా అరటి పండ్లు హోల్ సేల్ మండీ నిర్వహిస్తున్నాడు. ప్రభు అతని భార్య షాలినీ కోసం మంచి స్మార్ట్ ఫోన్ ఒకటి తీసిచ్చాడు. స్మార్ట్ ఫోన్ లో నిత్యం సోషల్ మీడియాలో కాలం గుడుపుతున్న షాలినీ చాలా మందితో టచ్ లో ఉంది. ఇదే సమయంలో సెల్వరాజ్ అనే యువకుడు షాలినీకి పరిచయం అయ్యాడు. కొంతకాలం షాలినీ, సెల్వరాజ్ సోషల్ మీడియాలో చాటింగ్ చేసుకున్నారు. తరువాత షాలినీ, సెల్వరాజ్ యవ్వారం కాస్తా సీక్రేట్ గా వీడియో కాల్స్ చేసుకునే వరకు వెళ్లింది.

 ప్రియుడిని ఇంటికే పిలిపించుకుని ?

ప్రియుడిని ఇంటికే పిలిపించుకుని ?

సోషల్ మీడియా ఫ్రెండ్ సెల్వరాజ్ తో ప్రభు భార్య షాలినీ అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త ప్రభు బయటకు వెళ్లి అరటి కాయల మండీలో వ్యాపారం చేస్తున్నాడు. ప్రియుడు సెల్వరాజ్ ను ఇంటికి పిలిపించుకుంటున్న షాలినీ అతనితో మస్త్ మజా చేస్తోంది. ప్రియుడు సెల్వరాజ్ డైరెక్ట్ డీల్ పెట్టుకుని షాలినీ ఇంటికి వెళ్లి ఎంజాయ్ చేసి ఇద్దరూ మస్త్ మజా చేస్తున్నారు.

 ఫోన్ లాగేసుకున్న భర్త

ఫోన్ లాగేసుకున్న భర్త

భర్త పక్కలో ఉన్నా మొబైల్ ఫోన్ తో ? షాలినీ మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుని ప్రియుడు సెల్వరాజ్ తో వీడియో కాల్స్ లో మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తోంది. ప్రతినిత్యం తన భార్య షాలినీ సోషల్ మీడియాలో కాలం గడుపుతోందని తెలుసుకున్న భర్త ప్రభు రగిలిపోయాడు. బెడ్ రూమ్ లో తాను పక్కన ఉన్నా పట్టించుకోకుండా తన భార్య షాలినీ ఎందుకు మొబైల్ ఫోన్ చూస్తోందని ప్రభు ఆరా తీశాడు. నిత్యం తన భార్య షాలినీ మొబైల్ ఫోన్ లో సోషల్ మీడియాలో చాటింగ్ చేస్తోందని గుర్తించిన భర్త ప్రభు ఆమె దగ్గర ఉన్న ష్మార్ట్ ఫోన్ లాగేసుకున్నాడు.

 భర్తకు భార్య సీక్రేట్ మ్యాటర్ లీక్

భర్తకు భార్య సీక్రేట్ మ్యాటర్ లీక్

ప్రియురాలు షాలినీ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ మాయం కావడంతో ఆమె ప్రియుడు సెల్వరాజ్ తో మాట్లాడలేక, చాటింగ్ చెయ్యలేక ఇబ్బంది పడింది. ప్రియుడు సెల్వరాజ్ మరో ఫోన్ తీసివ్వడంతో భర్త ప్రభు బయటకు వెళ్లిన తరువాత సీక్రేట్ ఫోన్ తో షాలినీ ఆమె ప్రియుడితో మాట్లాడుతూ ఇంత కాలం గడిపింది. అయితే భార్య షాలినీ వ్యవహారం ఆమె భర్త ప్రభు దగ్గర చాలా కాలం దాగలేకపోయింది.

 భర్తను చంపేసి 108 కు ఫోన్ చేసిన భార్య

భర్తను చంపేసి 108 కు ఫోన్ చేసిన భార్య

ఇటీవల బెడ్ రూమ్ లో ప్రియుడు సెల్వరాజ్ తో జల్సా చేస్తున్న సమయంలో షాలినీ ఆమె భర్త ప్రభుకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయింది. బండరాయి లాంటి భార్యను పట్టుకుని చితకబాదేసిన ప్రభు ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ అని చెప్పాడు. తన భర్త ప్రభు బతికుంటే ప్రియుడు సెల్వరాజ్ తో ఎంజాయ్ చెయ్యలేనని భార్య షాలినీ తెలుసుకుంది. అర్దరాత్రి ప్రభు మద్యం సేవించి నిద్రపోతున్న సమయంలో షాలినీ ఆమె ప్రియుడు సెల్వరాజ్ ను ఇంటికి పిలిపించుకుంది. ప్రియుడు సెల్వరాజ్ తో కలిసి భర్త ప్రభును కత్తులతో పొడిచి చంపేసిన షాలినీ గంట తరువాత 108 అంబులెన్స్ కు ఫోన్ చేసింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో దూరి తన భర్తను చంపేశారని ప్రభు భార్య షాలినీ నాటకాలు వేసింది. ప్రభును అతని భార్య షాలినీ చంపిందని, ఆమెకు అక్రమ సంబంధం ఉందని ప్రభు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు షాలినీని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేశారు. తన భర్తను తానే హత్య చేశానని షాలినీ అంగీకరించింది.

 దెబ్బకు భార్య, ప్రియుడు ఢమాల్

దెబ్బకు భార్య, ప్రియుడు ఢమాల్

పెళ్లి కాకముందు నుంచి షాలినీ సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపేదని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. వివాహం జరిగిన తరువాత సోషల్ మీడియాలో కాలం గడిపిన షాలినీకి ఇప్పటి వరకు 50 మందికి పైగా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. బలమైన భార్య షాలినీకి 55 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని పోలీసుల విచారణలో వెలుగు చూడటంతో భర్త ప్రభు కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. కిలాడీ భార్య షాలినీ క్రిమినల్ స్కెచ్ తెలుసుకున్న భర్త కుటుంబ సభ్యులు మతిపోయింది. సోషల్ మీడియాలో 55 మందికి పైగా బాయ్ ఫ్రెండ్స్ ను మైయింటైన్ చేసిన కిలాడీ భార్య షాలినీ, ఆమె ప్రియుడు సెల్వరాజ్ జైలుపాలైనారు.

English summary
Year Ender 2021: Illegal affair, Husband murdered by wife as she has 55 boyfriends in her facebook near Salem.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X