అన్నం పెట్టిన ఓనర్ ను చంపేశాడు. ఇంట్లో భార్య, సెలబ్రిటీలు షాక్ !

బెంగళూరు/కలబురిగి: అతను ఆ నగరానికి చెందిన ప్రముఖ టైలర్. ప్రముఖ రాజకీయ (karnataka) నాయకులు, వ్యాపారవేత్తలు, పోలీసులు మొదలుకొని అందరూ తమ (tailor) బట్టలు ఇతని దగ్గరే కుట్టించుకుంటారు. అంత ఫేమస్ (owner) అయిన ఆ టైలర్ డబ్బులు బాగానే సంపాదిస్తున్నాడు. సిటీలోని పోలీసు అధికారులు అందరూ ఆ టైలర్ కు (tailor) పరిచయం ఉన్నారు. మధ్యాహ్నం సమయంలో మార్గం మధ్యం వెలుతున్న సమయంలో ఆ టైలర్ హత్యకు గురైనాడు.

హంతకులు ఆ టైలర్ ను (tailor) రాళ్లతో కొట్టి చంపారు. అయితే ఈ హత్య కేసు వెనుక ఉన్నహంతకులను (owner) కనుగొనడం పోలీసులకు అంత తేలికైన పని కాదు. ఎందుకంటే టేలర్ (tailor) అంత ఫేమస్ అయినప్పటికీ ఎవరితోనూ అసభ్యంగా మాట్లాడడు. శత్రువులు ఎవ్వరూ లేకపోవడంతో పోలీసులకు ఏం చెయ్యాలో తెలీలేదు.

 Youth arrested for murdering tailor shop owner over salary hike in Karnataka.

చిన్నవయసులోనే టైలర్ (tailor) హత్యకు గురికావడంతో ఆయన భార్యాబిడ్డలకు దిక్కులేకుండా పోయింది. అయితే అంత మంచి వ్యక్తి అయిన టైలర్ సురేష్ ను ఎవరు చంపారో అనే విషయం మాత్రం పోలీసులకు అంతుచిక్కలేదు. అక్రమ సంబంధం కారణంగా, నగదు లావాదేవీల కారణంగా టైలర్ (owner)సురేష్ హత్యకు గురైనాడా ? అని పోలీసులు పలు కోణాల్లో విచారణ చేశారు.

ఈ కేసును విచారించిన పోలీసులు హత్య జరిగిన 24 గంటల్లోనే హంతకుడిని గుర్తించారు. అంతేకాదు హంతకుడిని అరెస్ట్ కూడా చేశారు. ఊరు ఊరంతా టైలర్ (tailor) సురేష్ మంచివాడైనప్పటికీ అతని షాపులో (owner) పనిచేసే వారికి మాత్రం విలన్ గా తయారైనాడని పోలీసులు విచారణలో వెలుగు చూసింది. పని (bengaluru) ఇచ్చిన వ్యక్తి చేతిలోనే టైలర్ సురేష్ హత్యకు గురైనాడని పోలీసులు గుర్తించారు.

టైలర్ సురేష్ వద్ద 12 ఏళ్లుగా పనిచేస్తున్న వ్యక్తి తనకు జీతం పెంచాలని అతన్ని కోరాడు. అందుకు కోపంతో సురేష్ ఆ యువకుడిని ఉద్యోగం (owner) నుంచి తొలగించడమే కాకుండా జీతం కూడా ఇవ్వలేదు. ఆ యువకుడు ఓ ఫేమస్ టైలర్ (tailor) షాపు నుండి తొలగించబడ్డాడు. మరెక్కడా అతనికి టైలర్ గా పని చిక్కలేదు. దీంతో కోపోద్రిక్తుడైన అతడు అన్నం పెట్టిన టైలర్ సురేష్ ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు.

 Youth arrested for murdering tailor shop owner over salary hike in Karnataka.

జీతం పెంచలేదన్న కారణంతో అన్నం పెట్టిన టైలర్ (tailor) సురేష్ తలపై బండరాయి ఎత్తి వేసి అతి దారుణంగా అతని శిష్యుడే హత్య చేశాడని పోలీసులు అన్నారు. అయితే టైలర్ సురేష్ హత్య కేసులో అరెస్టు అయిన అతని (owner) శిష్యుడి పేరును పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+