కేపిటల్ హిల్ ఘటన.. ఇద్దరు పోలీసుల సస్పెండ్, మరొకరు అరెస్ట్
కేపిటల్ హిల్ ఘటనలో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇటీవల ట్రంప్ మద్దతుదారులు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అందులో భద్రతా వైఫల్యం కూడా ఉందని రూడీ అవుతోంది. ఘటనకు బాధ్యత వహించిన ఇద్దరు కేపిటల్ పోలీస్ ఆఫీసర్స్‌ను సస్పెండ్ చేశారు. మరొకరినీ అరెస్ట్ చేశారు. వీరు ట్రంప్ మద్దతుదారులకు సపోర్ట్ చేశారని అభియోగాలు మోపారు.
కేపిటల్ హౌస్‌లో సభ్యులపై దాడికి వస్తే భద్రతా సిబ్బంది ఏం చేశారని ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. కేపిటల్ పోలీస్ చీఫ్, ఇతర ఉన్నతాధికారులు రాజీనామా చేయాలని ఒహియ డెమోక్రాట్, లెజిస్లేటివ్ బ్రాంచ్ సబ్ కమిటీ చైర్మన్ అన్నారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని.. బాధ్యులపై చర్యలు తప్పవని ఉన్నతాధికారులు తెలిపారు.

Recommended Video
వాషింగ్టన్ డీసీలోని పార్లమెంట్ భవనం(కేపిటల్ బిల్డింగ్)లో సమావేశమైన అమెరికా కాంగ్రెస్.. బైడెన్ విజయాన్ని ఖరారుచేసే ప్రక్రియ చేపట్టగా ట్రంప్ అభిమానులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. తుపాకులు, బాంబుల మోతతో పార్లమెంట్ బిల్డింగ్ దద్దరిల్లింది. ఈ ఘటనపై అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహావేశాలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications