వెన్నులో వణుకు పుట్టించే స్టంట్: పట్టు తప్పి.. ఇలా బలైపోయాడు(వీడియో)
బీజింగ్: ప్రమాదకర స్టంట్స్ చేసేటప్పుడు కచ్చితంగా అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు లేకుండా స్టంట్ కు సిద్దమైపోతే జీవితమే విషాదంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.
చైనాలో వూ వాంగ్ నింగ్ అనే ఓ యువకుడు ఇలాగే తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. స్టంట్స్ అంటే విపరీతంగా ఇష్టపడే ఆ యువకుడు ఇప్పటికీ ఎన్నో రకాల స్టంట్స్ విజయవంతంగా పూర్తిగా చేశాడు. ఎప్పుడూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేవాడు కాదు.
అయితే అన్ని రోజులు మనవి కాదు కదా!.., అలవాటైన స్టంటే అయినా.. ఓ రోజు పట్టు తప్పింది. 62 అంతస్తుల బిల్డింగు పైనుంచి ఎక్సర్‌సైజ్ స్టంట్ చేస్తుండగా అనుకోని ప్రమాదం జరిగింది. చేతులు పట్టు కోల్పోవడంతో ఆ యువకుడు అంతెత్తు నుంచి అమాంతం కిందపడి అక్కడికక్కడే మరణించాడు.
ఈ స్టంట్ ద్వారా వచ్చిన డబ్బులను వాంగ్ తన పెళ్లి కోసం ఖర్చు చేయాలనుకున్నాడని అతని తల్లిదండ్రులు వాపోతున్నారు. అతని మరణంతో భవనం పైనుంచి అతను జారిపడటం వీడియోలో స్పష్టంగా రికార్డయింది. ప్రస్తుతం ఆ వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications