యువకుడిపై స్త్రీల గ్యాంగ్ రేప్: వీర్యం సేకరణ
కేఫ్ టౌన్: యువకుడిని కిడ్నాప్ చేసిన ముగ్గురు మహిళలు అతని మీద గ్యాంగ్ రేప్ చేసిన వింత సంఘటన దక్షిణాఫ్రికాలో జరిగింది. ఈ దారుణమైన సంఘటనతో బాధితుడు షాక్ కు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసు అధికారులు తెలిపారు.
పోలీసుల కథనం మేరకు - ఇటీవల పోర్ట్ ఎలిజిబెత్ లోని క్వజకెలె టౌన్ షిప్ లో ముగ్గరు మహిళలు 33 ఏళ్ల వ్యక్తిని అడ్డుకున్నారు. తరువాత రివాల్వర్ తో బెదిరించి అతనిని బీఎండబ్ల్యూ కారులో కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లారు.
మార్గం మద్యలో అతనికి లైంగికంగా రెచ్చగొట్టడానికి ద్రావకం తాగించారు. కారులోనే దాదాపు 500 కిలోమీటర్లు దూరం తీసుకు వెళ్లి ముగ్గురు మహిళలు ఒకరి తరువాత ఒకరు అతని మీద అత్యాచారం చేశారు. అతని వీర్యాన్ని ప్లాస్టిక్ బ్యాగులలో సేకరించారు.

ఇలా కొన్ని గంటల పాటు అతని మీద అత్యాచారం చేసిన మహిళలు అతను సృహ కొల్పోయిన తరువాత కారులో నుంచి బయటకు నెట్టి అక్కడి నుంచి పరారైనారు. బాధితుడు సృహలోకి వచ్చిన తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు అతనిని ఆసుపత్రికి తరలించి వైద్య పరిక్షలు చేయించారు. తమ సర్వీసులో ఇలాంటి విచిత్రమైన కేసు ఎప్పుడూ చూడలేదని, యువకుడి మీద అత్యాచారం చేసిన మహిళల కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications