కట్టుకున్న భార్యే భర్తను కడతేర్చింది, కారణం విని షాక్
వాషింగ్టన్ : అనారోగ్య పరిస్థితుల్లో.. భర్తకు తోడుగా ఉండాల్సిన భార్య ఏకంగా అతని ప్రాణాలే తీసింది. అయితే భర్త పడుతున్న బాధను చూడలేకే తాను ఈ చర్యకు పాల్పడినట్లు సదరు భార్య పేర్కొనడం గమనార్హం.
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన హోన్రీ (64) అనే ఓ రిటైర్డ్ పోలీసు అధికారి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. వెన్నెముక సమస్యలతో ఆయన తీవ్రంగా బాధపడుతున్నారు. ఆయన భార్య, మాజీ నర్సు అయిన జాన్.. భర్తకు తోడుగా ఆసుపత్రిలో ఉంటూ ఆయనకు సేవలు చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే.. ఓ రోజు మోతాదుకు మించిన పెయిన్ కిల్లర్స్ ఇవ్వడంతో పాటు, ఆక్సిజన్ మాస్క్ ను తొలగించింది జాన్. ఆక్సిజన్ మాస్క్ ను తొలగించడంతో.. శ్వాస తీసుకోవడం కష్టంగా మారి హెన్నీ మరణించాడు. అనంతరం గుండెపోటుతోనే హెన్రీ మరణించినట్లుగా అంతా భావించారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్టులో అసలు నిజం బయటపడింది.
ఆసుపత్రిలో పనిచేసే నర్సు కూడా జాన్ పై అనుమానం వ్యక్తం చేయడంతో.. పోలీసులు హత్యారోపణ కింద ఆమెను అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా జాన్ కు నిజం ఒప్పేసుకోక తప్పలేదు. భర్త పడుతోన్న బాధను చూడలేకనే ఈ హత్య చేసినట్లుగా జాన్ వెల్లడించింది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications