Viral Video: బెలూన్ తో కుక్క ఏం చేసిందో తెలుసా.. వీడియో వైరల్..
సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. అందులోనూ కుక్క, కోతి, ఏనుగు వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా కుక్కకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
బెలూన్
ఈ వీడియోలో ఓ కుక్క బెలూన్ వాలీ బాల్ ఆడడం కనిపిస్తుంది. కుక్క ఎంజాయి చేస్తూ బెలూన్ తో ఆడుతూ ఎంజాయి చేస్తోంది. అక్కుడే ఉన్నవారు వీడియో తీస్తూ వారు కూడా ఎంజాయ్ చేశారు. ఈ వీడియోను Buitengebieden అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. పోస్టుతో పాటు లివింగ్ ఈస్ బెస్ట్ లైఫ్ అని రాసుకొచ్చారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Living his best life.. 😊 pic.twitter.com/6VtIBdXoYb
— Buitengebieden (@buitengebieden) August 30, 2022

ఈ2 మిలియన్ వ్యూస్
వీడియోకు ఇప్పటి వరకు 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. లక్షకుపై లైక్స్ రాగా చాలా మంది రీట్వీట్లు చేశారు. ఈ వీడియో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేశారు. ఎంజాయి అంటే ఇలా చేయాలి. చుట్టు ఉన్నవారని పట్టించుకోవద్దు అని ఒకరు కామెంట్ చేశారు.












Click it and Unblock the Notifications