ఎన్నో భారతీయ సినిమాలు చూశా: దంగల్ సినిమాపై జీ జిన్‌పింగ్
బీజింగ్: బాలీవుడ్ సినిమాలు చైనాకు రావడం, చైనా సినిమాలు భారత్‌లో ప్రదర్శించడం బాగుందని చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్ అన్నారు. ప్రధాని మోడీ, జిన్‌పింగ్‌ల మధ్య రెండు రోజుల పాటు జరిగిన సమావేశాలు ముగిసిన అనంతరం భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే మీడియాతో మాట్లాడారు.
ఇరువురు దేశాధినేతలు ఆధ్యాత్మికం, వాణిజ్యం, సాంకేతికత, సంప్రదాయం,ఎంటర్‌టైన్‌మెంట్, సినిమాల విషయాల్లో పరస్పర సహకారంపై ప్రతిపాదనలు చేసినట్లు చెప్పారు.

తాను ఎన్నో భారతీయు సినిమాలు చూసినట్లు జిన్‌పింగ్ చెప్పారన్నారు. బాలీవుడ్, స్థానిక భాషల సినిమాలు కూడా చూసినట్లు చెప్పారని తెలిపారు. బాలీవుడ్ సినిమాలు చైనాలో, చైనీస్ సినిమాలు బాలీవుడ్‌లో ప్రదర్శించడం చాలా బాగుంటుందన్నారని తెలిపారు.
మరిన్ని బాలీవుడ్ సినిమాలు చైనాలో ప్రదర్శించాలని జిన్‌పింగ్ కోరుకుంటున్నారని గోఖలే అన్నారు. మోడీ-జిన్‌పింగ్‌ల అనధికార సమావేశం నేపథ్యంలో 1982ల నాటి బాలీవుడ్ సినిమా 'యే వదా రహా'లోని పాట 'తు హైవహీ దిల్ నే జిసే అప్నా కహా' పాట సంగీతాన్ని ప్రత్యేకంగా వినిపించారు.
కాగా, ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు పెంచేందుకు భారత్ నటుడు అమీర్‌ఖాన్‌ను చైనాకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించాలనుకుంటోంది.
-
"'ధురంధర్' సినిమానే కాదు.. ప్రభుత్వానికి రాసిన ప్రేమలేఖ" -
రెహ్మాన్ డకైత్ వర్సెస్ మేజర్ ఇక్బాల్.. అసలైన విలన్ ఎవరు? -
సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ! -
సమంత "వావ్" వీడియో వైరల్..! -
3 ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ !! -
అందరి ముందు ఆమె కాళ్లు పట్టుకున్న బాలయ్య.. వీడియో వైరల్ !! -
భారత్‌లోకి " పైప్డ్ " గ్యాస్ ఎక్కడి నుండి వస్తుంది? ఇది కూడా అయిపోతుందా?? -
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య..












Click it and Unblock the Notifications