మయన్మార్‌లో సైన్యం మారణహోమం: 91 మంది మృతి, చిన్నారి కంటికి తగిలిన బుల్లెట్(వీడియో)
యంగూన్: మయన్మార్‌లో సైనికుల అరాచకాలు కొనసాగుతున్నాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వం కావాలంటూ ఆందోళనలు చేస్తున్న ప్రజలన సైనికులు విచక్షణారహితంగా అణిచివేస్తున్నారు. ఇప్పటికే సైనికుల కాల్పుల్లో వందలాది మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు.
One-year-old baby in Thamine, Yangon, was shot in the eye with rubber bullet as he was playing by the coup regime’s armed forces today (Mar 27). Dozens have been killed across the country today. #WhatsHappeningInMyanmar pic.twitter.com/GSsHZm5kab
— Myanmar Now (@Myanmar_Now_Eng) March 27, 2021
తాజాగా, శనివారం మయన్మార్‌లోని పలు ప్రాంతాల్లో సైనికులు, పోలీసులు జరిపిన కాల్పుల్లో 91 మందికిపైగా ప్రజలు మరణించారు. ఈ మేరకు స్థానిక మీడియా సంస్థ మయన్మార్ నౌ న్యూస్ పోర్టల్ వెల్లడించింది.

మయన్మార్‌లో రెండో అతిపెద్ద నగరమైన మండలే నగరంలో 13 మంది మరణించగా, ఈ ప్రాంతానికి సమీపంలోని సగాయింగ్ లో 9 మంది, వాణిజ్య రాజధాని యంగూన్‌లో ఏడుగురు మరణించారు. రబ్బరు బుల్లెట్ల కాల్పుల్లో పలువురు చిన్నారులు కూడా తీవ్రంగా గాయపడ్డారు.
Unbearable images from @Myanmar_Now_Eng of a one-year-old baby shot in the eye with a rubber bullet in #Myanmar today. More than 60 people confirmed killed by the military junta's forces and the death toll is mounting.#WhatsHappeningInMyanmar pic.twitter.com/8fbjP2Tpc4
— Poppy McPherson (@poppymcp) March 27, 2021
కాగా, సైన్యం జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు 300 మందికిపైగా నిరసనకారులు ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి న్యాయవాదులు, మీడియా విడుదల చేసిన నివేదికలో తేలింది. తుపాకీతో కాల్చడం వల్లే 90 శాతం మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది.
The junta's forces were killing and torturing civilians in the town of Kalay in Sagaing Region in Upper Myanmar today on March 27. Dozens have been killed on this day across the country. #WhatsHappeningInMyanmar pic.twitter.com/6WLvS6J2Vu
— Myanmar Now (@Myanmar_Now_Eng) March 27, 2021
మరోవైపు మయన్మార్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పడగొట్టి సైనిక పాలన విధించిన ఆ దేశ ఆర్మీ.. సైనిక దళాల దినోత్సవాన్ని ఘనం నిర్వహించింది. నేపిడాలో జరిగిన ఈ వేడుకలకు మయన్మార్ కమాండర్ ఇన్ చీఫ్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లాయింగ్ హాజరయ్యారు.
Kyaikhto, Mon State:
— Ro Nay San Lwin (@nslwin) March 27, 2021
A freelance journalist, Htet Myat Aung was beaten, shot and abducted by Terrorists (#Myanmar security forces) #WhatsHappeninglnMyanmar #MilkTeaAlliance #Mar26Coup #AntiFascistRevolution2021 pic.twitter.com/5pPQFDT5ja
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందునే అంగ్ సాన్ సూకీ అధికారం చేపట్టకుండా అడ్డుకున్నామని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న సైన్యానికి ప్రజలు సహకరించాలని కోరుతూ తన చర్యల్ని ఆయన సమర్థించుకోవడం గమనార్హం.
Mandalay 📍
— Milk Tea Alliance Myanmar 🇲🇲 (@MilkTeaMM_MTAM) March 27, 2021
Civilians are running away since terrorists shooting endlessly &slaughtering people since morning. one who got shot in this video,Ko Thet Phone Naung(25 yrs) was reported dead now
ANTIFASCIST REVOLUTION#AntiFascistRevolution2021#Mar27Coup#WhatsHappeningInMyanmar pic.twitter.com/SQxuXrBGHc
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications