వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్‌ఫ్యూజ్ కాకుండా.. ఈ ఫోటోలో 'ట్విస్ట్' ఏంటో చెప్పగలరా?

తొలుత ఈ ఫోటోను చూసినవారెవరైనా.. 'అరే.. ఈ అమ్మాయికి మూడు కాళ్లున్నాయే!' అనుకోవడం పరిపాటి.

|
Google Oneindia TeluguNews

ఇంటర్నెట్ డెస్క్: ఛాయా చిత్ర కళ కొన్నిసార్లు ఎంతటి సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తుందంటే!.. ఈ ఫోటోను చూశాక అది నిజమే అనిపించకమానదు. నిశితంగా.. లోతుగా.. పట్టి.. పట్టి చూస్తే తప్పా.. ఈ ఫోటోలోని మర్మం ఒక పట్టాన అర్థం కాదు.

తొలుత ఈ ఫోటోను చూసినవారెవరైనా.. 'అరే.. ఈ అమ్మాయికి మూడు కాళ్లున్నాయే!' అనుకోవడం పరిపాటి. అక్కడితోనే ఆగిపోయి.. ఈ అమ్మాయికి మూడు కాళ్లు ఎలా వచ్చాయబ్బా?, అసలేంటి ఇదంతా? అని ఆలోచించడం మొదలుపెడితే జుట్టు పీక్కున్నా అర్థం కాదు.

Can You Tell What Wrong With This Pic Of A Woman Sitting On The Floor?

కాబట్టి.. ఫోటోను ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించండి. ఆమె చేతుల్లో ఒక గోధుమరంగు జాడి పట్టుకుని ఉండటం గమనిస్తారు. ఒకరకంగా అది ఆమె స్కిన్ కలర్ లో కలిసిపోవడంతో.. మూడు కాళ్లు ఉన్నట్టుగా చూపరులకు అగుపిస్తుంది.

ఇంగర్‌ అనే ఫొటోషేరింగ్‌ వెబ్‌సైట్‌లో సోమవారం ఓ ఖాతాదారు పోస్టు చేసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఒక్క రోజులోనే ఈ ఫోటోకి దాదాపు 1.7 లక్షల వ్యూస్‌ వచ్చాయి. నెటిజెన్స్ మెదళ్లకు.. వాళ్ల నిశిత చూపుకు.. ఈ ఫోటో పజిల్ లాంటిదని చెప్పుకోవచ్చు.

English summary
About two weeks ago, a seemingly regular picture of a bunch of friends hanging out together baffled people online. The reason? While the photo showed six women, only five pairs of legs were visible.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X