ఆఫీస్‌లోనే లవర్స్ సెక్స్, వీడియోలు చూసి షాక్ (పిక్చర్స్)
వెల్లింగ్టన్: న్యూజిలాండులో ఓ ప్రేమజంట తాము పని చేస్తున్న కార్యాలయంలోనే అసభ్యరీతిలో అడ్డంగా దొరికిపోయింది! దీంతో వారు ఉద్యోగం కోల్పోయే పరిస్థితులు వచ్చాయి. ఇద్దరు న్యూజిలాండ్ ఇన్సురెన్స్ ఉద్యోగులు ఆఫీసులోనే శృంగారం చేస్తూ వీడియోలకు చిక్కారు.

వారి రాసలీలలు ఎదురుగా ఉన్న వారి కార్యాలయం బార్‌లోని వ్యక్తులు కూడా చూశారని సమాచారం. అవి వీడియోలకు కూడా చిక్కాయి. వారు కార్యాలయం నుండి వెళ్లే ముందు ఈ చర్యకు పాల్పడ్డారు. దీంతో వారు ఉద్యోగం కోల్పోయే పరిస్థితి వస్తోంది.

అంతేకాదు, కెమెరాలోని దృశ్యాలను రోడ్డు నుండి వెళ్తున్న వారు కూడా చూశారట ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇంటర్నెట్లో హల్ చల్ సృష్టిస్తున్నాయి. ఈ చర్య పైన పై అధికారులు మండిపడ్డారు. దీనిని సహించమని, అసలు ఖండించేందుకు కూడా మాటలు రావడం లేదని అభిప్రాయపడ్డారు.













Click it and Unblock the Notifications