ఇండియా-చైనా: మాస్కోలో రాజ్‌నాథ్ సింగ్, భేటీ కావాలని డ్రాగన్ మంత్రి వినతి..
భారత్-చైనా సరిహద్దు తూర్పు లడాఖ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బలగాల మొహరింపు హై టెన్షన్ సిచుయేషన్ ఏర్పడింది. అయితే మాస్కోలో షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో భారత రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. చైనా రక్షణశాఖ మంత్రి వీ ఫెంగ్ కూడా హాజరయ్యారు. గురువారం రోజున రష్యా రక్షణశాఖ మంత్రి జనరల్ సెర్గీ షోయ్గుతో రాజ్ నాథ్ సమావేశమయ్యారు. దీంతో వీ ఫెంగ్ ఉలిక్కిపడ్డారు.
Recommended Video

ఆయనతో ఏం అంశాలు డిస్కష్ చేశారో.. సరిహద్దు పరిస్థితుల గురించి లోలోన భయపడుతూనే ఉన్నారు. దీంతో శుక్రవారం సమావేశమవుదామని రాజ్ నాథ్‌ని కోరారు. నౌకాదళం, రష్యా ప్రత్యర్థి మలక్కా జలసంధి నుంచి నిర్వహించే ఇంద్ర నావికాదళ విన్యాసాలు హిందూ మహాసముద్రంలో నిర్వహిస్తామని రాజ్ నాథ్ సంకేతాలను ఇచ్చారు. సమావేశంలో ఉగ్రవాదం, ప్రాంతీయ భద్రతా సవాళ్లు, ఇండియా చైనా రష్యా, కిర్గిగిస్తాన్, పాకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు సహకారంపై చర్చిస్తున్నాయి.
గాల్వాన్ వ్యాలీలో చైనాతో భారత్ ఘర్షణ తర్వాత రెండోసారి మాస్కోకు రాజ్ నాథ్ సింగ్ వెళ్లారు. జూన్‌లో జరిగిన ఘర్షణతో 20 మంది భారత సైనికులు చనిపోయిన సంగతి తెలిసిందే. చైనా నుంచి సైనికులు చనిపోయిన ఆ దేశం ధృవీకరించలేదు. కానీ గతనెల 29, 30, 31వ తేదీల్లో మరోసారి చొచ్చుకొచ్చేందుకు చైనా ప్రయత్నించింది. అయితే భారత భద్రతా దళాలు వారిని విజయవంతంగా అడ్డుకున్నాయి. దీంతో ఎస్ సీ వో భేటీలో రాజ్ నాథ్ పాల్గొనగా.. సమావేశం అవుదామని ఫెంగ్ కోరడం ప్రాధాన్యం సంతరించుకుంద.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications