దేశాధ్యక్షుడికి చుక్కలు చూపించిన బొద్దింక.. అది ప్రతిపక్షం కుట్రనట..! (వీడియో)
మనీలా : ఫిలిప్పీన్స్ దేశాధ్యక్షుడు రొడ్రిగో డ్యూటెర్ట్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ సభలో సీరియస్‌గా మాట్లాడుతున్న సమయంలో ఆయన అటెన్షన్ డైవర్ట్ చేసింది బొద్దింక. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రసంగిస్తుండగా.. ఆకస్మాత్తుగా ఓ బొద్దింక ఆయన భుజాలపై దర్శనమిచ్చింది. కానీ ఫ్లో లో మాట్లాడుతున్న డ్యూటెర్ట్ దాన్ని గమనించలేదు. అయితే అక్కడే ఉన్న మహిళ సహాయ సిబ్బంది దాన్ని తొలగించే ప్రయత్నం చేశారు.
డ్యూటెర్ట్ ప్రసంగిస్తున్న సభకు సంబంధించి లైవ్ టెలికాస్ట్ జరుగుతోంది. ఆ బొద్దింకను ఆయన గమనించకపోయినప్పటికీ.. పక్కనే ఉన్న మహిళ తన చేతిలోని ఫైల్ సాయంతో దాన్ని తొలగించడానికి ట్రై చేశారు. కానీ అది అలాగే పైకి పాకుతోంది. స్పీచ్ లో లీనమైన డ్యూటెర్ట్ కు ఏమి జరుగుతుందో, ఆ మహిళ అలా ఎందుకు చేసిందో క్షణకాలం అర్థం కాలేదు. ఆ తర్వాత వెంటనే తేరుకున్న డ్యూటెర్ట్ కు బొద్దింకపై కన్ను పడింది. దాన్ని తన చేయితో కిందకు తోశాడు.

ఆ సీనంతా ప్రత్యక్ష ప్రసారం జరగడంతో డ్యూటెర్ట్ అప్రమత్తమయ్యారు. అదంతా వీక్షకులు గమనిస్తున్నారని వెంటనే మాట మార్చారు. ఈ బొద్దింకను ప్రతిపక్ష పార్టీ పంపించిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన సమయస్ఫూర్తికి అక్కడున్నవారంతా నవ్వుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications