14 ఏళ్ల బాలుడితో కారులో భార్య సెక్స్: అక్కడ భర్త మద్దతు
పద్నాలుగేళ్ల బాలుడితో కారులో పలుమార్లు సెక్స్‌లో పాల్గొన్న తన భార్యను ఓ భర్త సమర్థించాడు. ఈ సంఘటన మిచిగాన్‌లో చోటు చేసుకుంది. భార్యాభర్తల్లో ఎవరు తప్పు చేసినా మరొకరు కోప్పడతారు. గొడవలు కూడా జరుగుతాయి.
మిచిగాన్: పద్నాలుగేళ్ల బాలుడితో కారులో పలుమార్లు సెక్స్‌లో పాల్గొన్న తన భార్యను ఓ భర్త సమర్థించాడు. ఈ సంఘటన మిచిగాన్‌లో చోటు చేసుకుంది. భార్యాభర్తల్లో ఎవరు తప్పు చేసినా మరొకరు కోప్పడతారు. గొడవలు కూడా జరుగుతాయి.
కానీ మొదటిసారిగా ఏ భర్తా ప్రవర్తించని విధంగా నడుచుకుంటూ వార్తల్లో నిలిచాడు. ఘోరమైన తప్పు చేసి అడ్డంగా దొరికిపోయిన తన భార్యకు బాసటగా నిలిచాడు. బ్రూకే ఎల్ లజీనెస్ అనే 38 ఏళ్ల మహిళ నీచానికి ఒడిగట్టింది.
తన కారులోని వెనుక సీటులో పద్నాలుగేళ్ల బాలుడితో అనేకసార్లు లైంగికచర్యకు పాల్పడింది. అంతేకాకుండా బాలుడికి తన నగ్న చిత్రాలను మొబైల్ ద్వారా పంపించింది.

బాలుడి తల్లికి ఈ విషయం తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టు విచారణను ఎదుర్కుంటున్న నిందితురాలికి భర్త అండగా నిలిచాడు. కోర్టులో ఆమెకు బాసటగా నిలిచాడు.
50,000 డాలర్ల పూచికత్తుపై బెయిల్ కూడా తీసుకున్నాడు. ఈ కేసుపై తదుపరి విచారణ ఈ నెల 30న జరగనుంది. ఈ విషయంపై నిందితురాలు బ్రూకే ఎల్ లజీనెస్ ఫేస్‌బుక్ వేదికగా స్పందించింది.
జీవితంలో దేనికి గ్యారంటీ లేదని, మన గురించి అన్నీ తెలిసిన వ్యక్తులను పొందితే చాలా మంచిదని, మన బలాలు, బలహీనతలు తెలిసిన వారైతే ఇంకా మంచిది అని, తన భర్తలాగా.. అని ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది. ఈ ఘటనపై ఎవరికి వారు భిన్నంగా స్పందిస్తున్నారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications