Viral Video: గుర్రంపై స్వారీ చేస్తున్న కుక్క.. వీడియో వైరల్..
సోషల్ మీడియాలో జంతువుల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యం జంతువులు చేసే కొన్ని చేష్టలు నవ్వులు పూయించే విధంగా ఉంటాయి. ముఖ్యంగా పెంపుడు జంతువుల వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా హల్ చల్ చేస్తుంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఒక కుక్క గుర్రంపై స్వారీ చేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. వీడియోలో గుర్రంపై కుక్క కూర్చోని ఉంది. నగరం అంతటా దూసుకుపోతూ, ట్రాఫిక్ సిగ్నల్ పడితే ఆగుతూ ముందుకు వెళ్తోంది. ఈ పోస్ట్ కు "పావ్ పెట్రోల్," అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. అయితే ఈ వీడియో ఎక్కడ తీశారో క్లారిటీ లేదు.
Paw patrol..🐕🐾🏇😅 pic.twitter.com/SaeOh8Y8UQ
— 𝕐o̴g̴ (@Yoda4ever) July 16, 2022

ఇంటర్నేట్ లో హల్ చల్ చేస్తున్న ఈ వీడియోను ఇప్పటి వరకు 4 లక్షల మంది చూశారు. 20 వేల కంటే ఎక్కువ లైక్ లు వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు చాలా భిన్నంగా స్పందించారు. "నాకు ఇక్కడ ఏమి జరుగుతుందో అర్థం కాలేదు, కానీ నాకు ఇది ఇష్టం" అని ఒకరు."ఇది పిక్సర్ యానిమేటెడ్ చలనచిత్రం కథాంశం అని మరొకరు కామెంట్ చేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications