వీర్యం దానం, ధర 50 పౌండ్లు: టార్గెట్ వేయి మంది

లండన్: వీర్యదానం ద్వారా ఓ వ్యక్తి రికార్డు సృష్టించడానికి పూనుకున్నాడు. దాంతో అతను ప్రపంచదృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాడు. అతని పేరు సైమన్ వాట్సన్. వీర్యదానం ద్వారా బ్రిటన్‌లో ఇప్పటికే 800 మంది పిల్లలకు జన్మదాతగా మారాడు.

ఇంకో 200 మందికి సంతాన భాగ్యం కల్పించి మొత్తం 1000 మంది చిన్నారులకు తండ్రిగా చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు. సంతానం కోరుకొనేవారికి 16 ఏండ్లుగా వీర్యకణాలను దానం చేయడం పనిగా పెట్టుకున్నాడు.

Donating semon and price will be 50 pounds

బ్రాడ్‌ఫోర్డ్‌షైర్‌లోని ల్యుటన్‌కు చెందిన ఈయన తాజాగా తన వీర్యకణాలకు ఫేస్‌బుక్‌లో 50 పౌండ్ల ధరను నిర్ణయించి మరో సంచలనానికి తెర తీశాడు. తన బిజినెస్‌కు భారీగా డిమాండ్ పెరుగుతుండటంతో సోషల్ మీడియాను ఉపయోగించుకొంటున్నానని వాట్సన్ చెప్పాడు.

వీర్యగ్రహీతలకు వచ్చే సందేహాలకు ఆన్‌లైన్‌లో సమాధానాలు చెప్పే ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. ఇంత మంది పిల్లలకు జన్మదాతగా మారిన వాట్సన్‌కు ఇద్దరు భార్యల ద్వారా ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+