వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంకా ముగియలేదు.. 4 రాష్ట్రాల ఓట్ల లెక్కింపుపై ట్రంప్ సపోర్టర్స్ అనుమానం, ఈ-మెయిల్

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఓట్ల లెక్కింపు తుది దశకు చేరింది. అధ్యక్షుడిగా బిడెన్ అభ్యర్థిత్వం దాదాపుగా ఖాయమైపోయింది. అయితే జార్జియాలో తుది విడత ఓట్ల లెక్కింపు రీ కౌంటింగ్ చేస్తున్నారు. ఈ మేరకు జార్జియా సెక్రటరీ బ్రాడ్ పేర్కొన్నారు. మరోవైపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా ముగియలేదు అని ట్రంప్ వర్గం అంటోంది.

 election is not over: Trump campaign tells supporters in email

జార్జియా, పెన్సిల్వేనియాలో డొనాల్డ్ ట్రంప్ గెలవడం తప్పనిసరి అయ్యింది. దీంతో వారు ఇప్పటికే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగియలేదు అంటున్నారు. ఈ మేరకు ట్రంప్ మద్దతుదారులకు మెయిల్ కూడా చేశారు. నాలుగు రాష్ట్రాల ఫలితాలు తప్పుడా ఇచ్చారని పేర్కొన్నారు. ట్రంప్ ప్రచారం జనరల్ కౌన్సిల్ మాట్ మోర్గాన్ సంతకం చేసిన మెయిల్ మద్దతుదారులకు పంపించారు.

ఇందులో జార్జియా, పెన్సిల్వేనియా, నెవాడ, అరిజోనాలలో బ్యాలెట్ గురించి అనుమానం వ్యక్తంచేశారు. ఇదే కాదు బ్యాలెట్ ఓట్ల గురించి తొలి నుంచి ట్రంప్ అనుమానం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మద్దతుదారులకు ఏకంగా ఈ మెయిల్ చేశారు. ఇదీ అధికారికంగా రికార్డుల్లో ఉండనుంది.

English summary
Democrat challenger Joe Biden leaped ahead of Republican President Donald Trump in the battleground states of Georgia and Pennsylvania, the Trump Campaign sent out an email to its supporters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X