హిల్లరీకి షాక్: ‘ప్రైవేట్ ఈమెయిల్స్ సర్వర్’పై ఎఫ్‌బీఐ దర్యాప్తు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు ఎదురు దెబ్బ తగిలింది. నవంబర్ 8న ఎన్నికలు జరగనున్న క్రమంలో శుక్రవారం ఎఫ్‌బీఐ ప్రకటన ఆమె మద్దతుదార్లను తీవ్ర నిరాశకు గురిచేసింది.
కాగా, ఈ ప్రభావం ఆమె గెలుపు అవకాశాలపై పడుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఆమె హోంశాఖ కార్యదర్శిగా ఉన్న కాలంలో ప్రైవేట్ ఈ-మెయిల్ సర్వర్‌ను ఉపయోగించారన్న ఆరోపణలపై నమోదైన కేసులో దర్యాప్తును పునరుద్ధరించాలని ఎఫ్‌బీఐ శుక్రవారం నిర్ణయించింది.

మరిన్ని ఈ-మెయిళ్ళపై దర్యాప్తు చేయబోతున్నట్లు ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమీ ఓ చట్టసభ సభ్యునికి రాసిన లేఖలో తెలిపారు. ఈ దర్యాప్తు ఎంత వరకు కొనసాగుతుందో చెప్పలేమని పేర్కొన్నారు.
కాగా, ఒపీనియన్ పోల్స్‌లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కన్నా హిల్లరీ క్లింటన్ ఆధిక్యత కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా, ఎఫ్‌బీఐ హిల్లరీ క్లింగన్ ఈమెయిల్స్ వ్యవహారంలో దర్యాప్తు చేసేందుకు ముందుకు రావడం పట్ల డోనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications