లైవ్‌లో లేడీ రిపోర్టర్ జుత్తు లాగి, ముఖంపై పిడిగుద్దు
వాషింగ్టన్: అమెరికాలోని ఫిలడెల్ఫియా సిటీ హాల్ ప్రాంతంలో ఓ మహిళా న్యూస్ రిపోర్టర్ పైన ఓ వ్యక్తి అదే పనిగా పిడిగుద్దులు కురిపించాడు. సదరు రిపోర్టర్ ట్యాక్స్ ఆన్ ఫిజ్జీ డ్రింక్స్ అనే అంశంపై స్టోరీ చేస్తోంది. టీవీ ఛానల్లో అప్పుడు లైవ్ వస్తోంది.
ఆమె చెబుతుండగా హటాత్తుగా జరుగుతున్న ఓ ఘటనతో షాక్‌కు గురైంది. ఓ వ్యక్తి వచ్చి ఆ లేడీ రిపోర్టర్ లైవ్‌లో మాట్లాడుతుండగానే జుత్తు పట్టుకొని లాగి ముఖం పైన గుద్దుల వర్షం కురిపించాడు. దీంతో అందరూ కంగుతిన్నారు. వెంటనే లైవ్ కట్ చేసి విషయం ఏమిటో కనుగొన్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది. ఆయితే, ఆ వ్యక్తి ఆమె వద్దకు ఎందుకు వచ్చి అలా కొట్టాడో తెలియరాలేదు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
More From
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications