ఇకపై జీమెయిల్లో యాహూ సేవలు: గూగుల్ వెల్లడి
అత్యుత్తమ మెయిల్ సర్వీసుల్లో అగ్రగామిగా ఉన్న జీమెయిల్లో కొత్త ఫీచర్‌ను జత చేర్చారు. ఇకపై యాహూ.. అవుట్‌లుక్.. హాట్‌మెయిల్‌ను కూడా జీమెయిల్లో ఓపెన్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ వెల్లడించింది.
సందేహాలు: 'ఫ్రీడమ్ 251' ఒక స్మార్ట్‌ఫోన్ కుంభకోణమా?
ఈ ఫీచర్‌కు పెట్టిన పేరు జీమెయిల్‌ఫై. ‘జీమెయిల్‌ఫై' ఫీచర్ కోసం ముందుగా జీమెయిల్లోకి ఈమెయిల్ ఐడీలు, పాస్‌వర్డ్‌లతో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ‘జీమెయిల్‌ఫై' ఫీచర్‌ను ఎనేబుల్ చేయాలి. తద్వారా మీ జీమెయిల్లో యాహూ, అవుట్ లుక్, హాట్‌మెయిల్ పని చేయడం మొదలవుతుంది.

యాహూ, అవుట్‌లుక్, హాట్‌మెయిల్ మెయిళ్లకూ స్పామ్ ప్రొటెక్షన్ పని చేస్తుంది. దీంతో పాటు జీమెయిల్ లాగే ఇన్‌బాక్స్ టూల్స్ పనిచేస్తాయని జీమెయిల్ తన అధికారిక బ్లాగులో వెల్లడించింది. అంతేకాదు ఈ ఫీచర్‌ను వద్దనుకుంటే కొన్ని మెయిల్ ఐడీలను జీమెయిల్‌ఫై నుంచి తొలగించే వీలును కూడా కల్పించింది.
ప్రస్తుతం యాహూ, హాట్‌మెయిల్, మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్ ఈమెయిళ్లకు మాత్రమే జీమెయిల్‌ఫై పనిచేస్తుందని.. త్వరలో మరిన్ని అందుబాటులోకి రానున్నట్లు గూగుల్ తెలిపింది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications