కారణమిదే: మోడల్‌ను చితకబాదిన జింబాబ్వే అధ్యక్షుడి భార్య గ్రేస్
తన కుమారుడితో మాట్లాడేందుకు వచ్చిన ఓ మోడల్‌ను జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే భార్య గ్రేస్ ముగాబే దారుణంగా కొట్టారు.
జోహన్నెస్‌బర్గ్: తన కుమారుడితో మాట్లాడేందుకు వచ్చిన ఓ మోడల్‌ను జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే భార్య గ్రేస్ ముగాబే దారుణంగా కొట్టారు.
దక్షిణాఫ్రికాకు వైద్య చికిత్స కోసం జింబాబ్వే అధ్యక్షుడి సతీమణి గ్రేస్ ముగాబే, ఆమె కొడుకులతో కలిసి వెళ్ళింది. జోహన్నెస్‌బర్గ్‌లోని ఓ హోటల్‌లో వారు బస చేశారు. ఆ సమయంలో గ్రేస్ తనయులతో మాట్లాడేందుక ఓ మోడల్ వచ్చింది.

తన కుమారులున్న గదిలోకి వెళ్ళిన మోడల్ వారితో మాట్లాడుతున్న విషయాన్ని తెలుసుకొన్న గ్రేస్ ఆ గదిలోకి వెళ్ళి ఆ మోడల్‌పై అనుమానంతో విరుచుకపడ్డారు. కొడుకులు వద్దని వారిస్తున్నా చావగొట్టింది.
కొరడా తీసుకొని బాదేశారు. ఈ ఘటనపై మోడల్ ఫిర్యాదు చేసింది. అరెస్ట్ చేసేందుకు ఆసుపత్రికి వెళ్ళేందుకు వెళ్తే అప్పటికే గ్రేస్ ముగాబే జింబాబ్వేకు వెళ్ళిపోయారు.
దక్షిణాఫ్రికా విదేశాంగశాఖ జింబాబ్వేతో సంప్రదింపులు జరుపుతోందని అధికారులు ప్రకటించారు. గతంలో కూడ ఆమె విదేశీ పర్యటన సందర్భంగా ఓ వ్యక్తిపై దాడి చేసినట్టు ఆరోపణలున్నాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications