దారుణం: నడిరోడ్డుపై బట్టలూడదీసి మహిళను చితకొట్టారు (వీడియో)
బీజింగ్: నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా కట్టుకున్న భార్యను తన స్నేహితురాళ్లతో కలిసి ఓ భర్త బట్టలు చించి ఇష్టమెచ్చినట్టు కొట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియా ప్రసార మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతోంది. చైనీస్ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం తమ స్నేహితురాలి భర్తతో బాధితురాలు చనువుగా ఉండటమే ఈ సంఘటనకు కారణమని పేర్కొంది.
అందరూ చూస్తున్నారని కూడా లేకుండా నడిరోడ్డుపై ఆ యువతిని కొడుతూ, బట్టలు చించి, జుట్టుపట్టుకొని ఈడ్చుకెళ్లిన ఈ సంఘటన తూర్పు చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్‌లో బొన్జూ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ వీడియోలో ఆ యువతి పట్ల ఆమె భర్త అత్యంత దారుణంగా ప్రవర్తించారు.
అతడితోపాటు కొంత మంది మహిళలు సాయపడ్డారు. యువతి బట్టలను తీసేసి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఈ సంఘటనపై అక్కడున్న వారిలో ఓ మహిళ కల్పించుకుని యువతిని రక్షించడానికి ప్రయత్నించగా ఆమెతో కూడా వాగ్వాదానికి దిగారు.
మిగాతా వాళ్లు మాత్రం చూస్తూ ఉండిపోయారు. కొందరైతే ఈ తతంగాన్ని తమ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్‌లతో సినిమా మాదిరి చిత్రీకరిస్తూ ఉండిపోయారు. అనంతరం ఈ వీడియోని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ వీడియోని చూసిన నెటినజ్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications