నమో థాలీస్: భారత ప్రధాని కోసం హూస్టన్ చెఫ్ ప్రత్యేక మెనూ!
హూస్టన్: అమెరికాలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న 'హౌడీ మోడీ' కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ అక్కడికి చేరుకున్నారు. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీలో జరిగే ఓ ప్రత్యే సదస్సులో కూడా మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు.
ఆదివారం హూస్టన్‌లోని ఎన్ఆర్జీ స్టేడియంలో అత్యంత ఘనంగా హౌడీ మోడీ కార్యక్రమం జరపనున్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ మీద ఉన్న అభిమానంతో హూస్టన్‌లోని ప్రముఖ చెఫ్, ప్రవాస భారతీయురాలైన కిరణ్ వర్మ.. 'నమో థాలి' పేరుతో ప్రత్యేక ఆహార పధార్థాలను తయారు చేశారు.

నమో థాలి మిఠాయి, నమో థాలి సూరి అనే రెండు రకాల వంటకాలను భోజన ప్రియుల కోసం అందిస్తున్నారు. నేతితో చేసే ఈ వంటకాలు ఎక్కువగా భారత్ లో మాత్రమే లభిస్తాయి. వివిధ రకాల పచ్చళ్లు కూడా కిరణ్ వర్మ.. ఈ నమో థాలి జాబితాలో ఉంచారు.
నమో థాలి మిఠాయిలో శ్రీఖండ్, రసమలై, క్యారట్ హల్వా, బాదం హల్వా ఉన్నాయి. నమో థాలి సూరిలో కిచిడీ, కచోరి, మేతి, తెప్లా ఉన్నాయి. భారత్ లో వివిధ రాష్ట్రాల్లో ప్రాచుర్యం చెందిన వంటలను ప్రధాని మోడీ మెనూలో చేర్చినట్లు కిరణ్ వర్మ వివరించారు. మోడీపై ఉన్న అభిమానంతోనే తాను ఈ విధమైన వంటకాలను సిద్ధం చేసినట్లు ఆమె తెలిపారు.
-
చావు దెబ్బ: అబ్రహం లింకన్ పై ఇరాన్ క్షిపణి దాడి? -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications