రిపోర్ట్‌కు దిమ్మతిరిగే పంచ్: వరద కష్టాల్లో ఉంటే చెత్త ప్రశ్నలు అడుగుతావా? (వీడియో)
వరద ప్రమాదాన్ని తప్పించుకుని బయటపడ్డ మా ముఖాలను చూస్తే మీకు ఇంటర్వ్యూ ఎలా చేయాలనిపిస్తుంది? అని చీవాట్లు పెట్టింది
వాషింగ్టన్: అమెరికాను ముంచెత్తిన హరీకేన్ హార్వీ హోస్టన్, టెక్సాస్ నగరాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. మృతుల సంఖ్య ఇప్పటికే 31కి చేరగా.. వరదలు తగ్గుముఖం పడితే దీనిపై స్పష్టమైన వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో బాధితులంతా ఓవైపు సహాయం కోసం ఎదురుచూస్తుంటే.. మీడియా ప్రదర్శించిన అత్యుత్సాహంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సీఎన్ఎన్ రిపోర్టర్ రోసా ఫ్లోర్స్ వరద ప్రాంతాల్లో బాధితుల అభిప్రాయాలను రికార్డ్ చేయడానికి వెళ్లి చేదు అనుభవం ఎదుర్కొన్నాడు. 'కష్ట కాలంలో ఉన్న తమకు సహాయం చేయకుండా, టీఆర్పీల కోసం చెత్త ప్రశ్నలు వేస్తావా?' అంటూ డేనియల్ అనే మహిళ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
వరదల కారణంగా తప్పిపోయిన తమ పిల్లలను డేనియల్ హోస్టన్ కన్వెన్షన్ సెంటర్ సహాయ కేంద్రం వద్ద కలుసుకుంది. ఆ సమయంలోనే రిపోర్టర్ మైకులతో డేనియల్ ముందు హడావుడి చేయడంతో.. ఆమెకు చిర్రెత్తుకొచ్చింది.
'కెమెరాలు, మైకులతో ఇలా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. వరద ప్రమాదాన్ని తప్పించుకుని బయటపడ్డ మా ముఖాలను చూస్తే మీకు ఇంటర్వ్యూ ఎలా చేయాలనిపిస్తుంది? అంటూ డేనియల్ చీవాట్లు పెట్టింది. డేనియల్ వ్యాఖ్యలతో పరిస్థితిని అర్థం చేసుకున్న రోసా ఫ్లోర్స్ మైక్ వెనక్కి తీసుకుని క్షమాపణలు కోరింది.
-
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
తమిళనాడులో రిచ్ అభ్యర్థి ఈమెనే! ఎవరీ లీమా రోజ్ మార్టిన్? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
Assembly Poll Survey: బెంగాల్, అస్సాంలో గెలుపెవరిది ? షైనింగ్ ఇండియా తాజా సర్వే..! -
ఇరాన్ డెడ్ లైన్ పై ట్రంప్ మళ్లీ వెనక్కి ? అదే టర్నింగ్ పాయింట్..! -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది..












Click it and Unblock the Notifications