viral video: బ్యాచిలర్ బాయ్స్ తప్పక చూడాల్సిందే..!
భర్తలను చంపేస్తున్న భార్యలు.. ఇప్పుడు ఇలాంటి వార్తలు ప్రతిచోటా కనిపిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రేమించిన ప్రియుడిని మర్చిపోలేక కొందరు.. ఇతర కారణాల వల్ల మరికొందరు వివాహం అయిన కొన్ని రోజులకే భర్తలకు విడాకులు ఇస్తున్నారు. ఇంకొందరు అమ్మాయిలు ఏకంగా భర్త ప్రాణాలను తీస్తున్నారు. దీంతో ప్రస్తుతం యువత పెళ్లంటేనే భయపడే పరిస్థితికి వచ్చింది.
Husband installed a surveillance camera to monitor his wife's movements while she was sleeping, and this was the result. 😂
— Science girl (@gunsnrosesgirl3) September 5, 2025
pic.twitter.com/2HC3xKa38d
అనేకమంది యువతీ యువకులు పెళ్లి అయ్యాక కూడా ప్రియుడితో రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడి సాయంతో భర్తలను అంతమొందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు ప్రస్తుతం అధికంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. రకరకాల కారణాల వల్ల భార్యల ప్రవర్తనలో మార్పులు వస్తున్నట్లు కొంతమంది నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ క్రమంలో కొంతమంది భర్తలు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి భార్యలపై నిఘా పెట్టారు. భార్య ఏం చేస్తోంది..? ఎక్కడికి వెళ్తోంది..? ఎవరితో వెళ్తోంది..? అనే విషయాలను తెలుసుకుంటున్నారు. ఈ వీడియోలో ఓ భర్త తన భార్యను కనిపెట్టు కొని ఉండేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. ఇక అప్పట్నుంచి ఆమె ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఇంటి పట్టున ఉండలేక అలాగే బయటికి వెళ్లలేక.. సీసీ కెమెరాలను ఏమీ చేయలేక.. ఆమె నరకం చూసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మాధ్యమాలలో చక్కెర్లు కొడుతుంది.












Click it and Unblock the Notifications