వామ్మో.. కుమారులతో కలిసి పోర్న్ చూస్తా.. పాప్ స్టార్ సెన్సేషనల్ కామెంట్స్

సెక్స్‌పై పిల్లలకు అవగాహన కల్పించాలి.. ఇదే విషయాన్ని పదే పదే చెబుతుంటారు. వారితో సెక్స్ గురించి డిస్కష్ చేయకపోవడం వల్ల అనర్థాలు కలుగుతాయని.. ఓపెన్‌గా పేరంట్స్ ఉండాలని వైద్యులు సజెస్ట్ చేస్తుంటారు. అయితే ఆధునికత పేరుతో పిల్లలతో మాట్లాడటమే లేదు. ఇంకా శృంగారం గురించి డిస్కష్ చేసే పరిస్థితి ఉండదు. కానీ ఓ పాప్ స్టార్ సంచలన విషయం తెలియజేశారు. తన ఇద్దరు కుమారులకు సెక్స్ గురించి చెబుతానని.. మేం ముగ్గురం కలిసి పోర్న్ కూడా చూస్తామని హాట్ కామెంట్స్ చేశారు.

కుమారులతో కలిసి పోర్న్

కుమారులతో కలిసి పోర్న్


పిల్లలు పోర్న్ చూస్తున్నారంటే పేరంట్స్ మందలిస్తుంటారు. చిన్న వయసులో పోర్న్ చూడడం వల్ల చెడు అలవాట్లు పెరుగుతాయని వారి భయం. అయితే ఇండోనేషియాకు చెందిన ఓ పాప్ స్టార్.. ఇద్దరు కుమారులతో కలిసి పోర్న్ చూస్తానని చెబుతోంది. పాప్ స్టార్ యుని శరా ఇటీవల ఓ టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన కుమారులతో కలిసి పోర్న్ చూస్తానని షాకింగ్ విషయం చెప్పారు. అలా ఎందుకు అని అడిగితే పిల్లలకు లైంగిక జీవితం పట్ల సరైన అవగాహన కల్పించడం పేరంట్స్‌గా తమ బాధ్యత అని చెప్పారు.

మంచి చెడు మధ్య తేడా

మంచి చెడు మధ్య తేడా

పిల్లలకు మంచి చెడు మధ్య తేడా తెలియదు అని.. వద్దు అన్న దానిపై ఆసక్తి ఎక్కువగా ఉంటుందని వివరించారు. యుని శరా చెప్పిన ఈ విషయం మాత్రం వందకు వంద శాతం కరెక్ట్. వద్దు అని చెబితే పిల్లలు అదే చేస్తుంటారు. అది చెడు మార్గాల వైపుకు నడిపిస్తుంది. పిల్లలకు ఆ విషయం చెప్పాలనుకున్నాను అని అభిప్రాయం వ్యక్తం చేశారు. స్మార్ట్ యుగంలో పిల్లల నుంచి చాలా వాటిని కట్టడీ చేయడం చాలా కష్టం.. అందులో పోర్న్ అనేది ఒకటి అని వివరించారు. మనం ఎంత కట్టడీ చేసిన దొంగచాటుగా చూస్తారని.. అందుకే దాని గురించి వారికి అవగాహన కల్పించాలని అనుకున్నానని పేర్కొన్నారు.

బూతులా చూడొద్దు

బూతులా చూడొద్దు

శృంగారాన్ని ఒక బూతులా కాకుండా.. ఓపెన్ మైండెడ్‌గా ఆలోచించాలని కోరుకుంటాను అని యుని శరా తెలిపారు. యుని శరా చెప్పేది వందకు వంద శాతం నిజం.. కానీ దీనిని సమాజం ఒప్పుకుంటుందా అనేది ప్రశ్న.. శృంగారం గురించి చర్చించొద్దు అనే నియమ, నిబంధనలు కొనసాగుతోన్న వేళ.. అందరూ ఆమెలా ఓపెన్ మైండ్‌గా ఉండగలరా అనే సందేహాం వస్తుంది. కానీ ఆమె అభిప్రాయంతో ఏకీభవించేవారు కొందరు అయితే.. విభేదించారు కూడా చాలా మందే ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+