అతను బతికే ఉన్నాడు, శిక్షవిధిస్తాం
ఐసిస్ చీఫ్ అబూ బకర్ ఇంకా బతికే ఉన్నాడని అమెరికా రక్షణశాఖ అనుమానిస్తోంది. ఆయనను మట్టుబెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని అమెరికా రక్షణశాఖ ప్రకటన చేసింది.
వాషింగ్టన్ :ఐసిస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీ ఇంకా బతికే ఉన్నాడని అమెరికా అనుమానిస్తోంది. ఆయనను మట్టుబెట్టేందుకు ఎన్ని ప్రయత్నాలుచేసినా ఆయన ఇంకా బతికే ఉన్నాడనే అనుమానాన్ని అమెరికా వ్యక్తం చేసింది. అయితే అతను ఎక్కడ ఉన్నా అతణ్ని వదలబోమని అమెరికా ప్రకటించింది.
అమెరికా రక్షణశాఖ అబూ బకర్ అల్ బాగ్దాదీ ఇంకా బతికే ఉన్నాడనే అనుమానాన్ని వ్యక్తం చేస్తోంది. అబూ బకర్ ఎక్కడ ఉన్నాడనే విషయమై స్పష్టత రావాల్సిన అవసరం ఉందని అమెరికా ప్రకటించిది.
మోసుల్ పట్టణంలో ఉన్నాడా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది.అబూ బకర్ ప్రాణాలతోనే ఉన్నాడని అమెరికా రక్షణ అభిప్రాయంతో ఉంది. ఐసిస్ ను ఆయనే నడుపుతున్నాడని అమెరికా అనుమానిస్తోంది. ఆయన కదలికలను పసిగట్టేందుకు చేయాల్సినదంతా చేస్తున్నామని అమెరికా ప్రకటించింది.

బాగ్దాదీని కనిపెట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలను చేస్తున్నామని ప్రకటించింది అమెరికా. ఆయనను మట్టుబెట్టేందుకు దొరికే ఏ అవకాశాన్ని కూడ వదులుకోబోమని అమెరికా రక్షణశాఖ ప్రకటన చేసింది.
బాగ్దాదీ ఒంటరి వాడయ్యాడని అమెరికా రక్షణశాఖ అభిప్రాయపడుతోంది. బాగ్దాదీ తలపై అమెరికా 25 మిలియన్ డాలర్లను బహుమానంగా ప్రకటించింది. 2014 లో బాగ్దాదీగా అనుమానిస్తున్న వ్యక్తి వీడియో ఒకటి బయటపడింది. ఈ వీడియోలో గడ్డం, నల్లదుస్తులు, తలపాగా కనిపిస్తూ మోసుల్ ను కాపాడుకోవాలని ఆయన తన మద్దతుదారులకు పిలుపునిచ్చాడు.
2016 లోనే అబూబకర్ చనిపోయాడని అమెరికా ప్రకటించింది. అయితే ఆయన ఇంకా బతికే ఉన్నాడని అమెరికా రక్షణ శాఖ అనుమానాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. ఐసిస్ ను ఆయనే నడుపుతున్నాడని అమెరికా అభిప్రాయంతో ఉంది.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications