చూశాం: మాల్దీవ్స్ ప్రజలు, వారు చూసింది ఎంహెచ్ 370 ప్లేనా?

కౌలాలంపూర్: గత ఏడాది అదృశ్యమైన మలేషియా విమానం ఎంహెచ్ 370ని మాల్దీవ్స్‌లోని కొందరు చూసినట్లుగా చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి! మాల్దీవ్స్ ఐస్‌లాండ్‌లోని కుడహువధూ ప్రాంతంలోని ప్రజలు.. ఎంహెచ్ 370 విమానం అదృశ్యమైన రోజు ఓ విమానం అతి కిందుగా వెళ్లినట్లు గుర్తించినట్లు చెప్పారు.

 Island locals may have seen MH370

ఎంహెచ్ 370 విమానం కోసం గాలింపు కొనసాగుతోంది. తాము ఓ విమానాన్ని చూశామని చెబుతున్న ప్రజలు ఉన్న కుడహువధూ ప్రాంతం ప్రస్తుతం గాలిస్తున్న ప్రాంతానికి మూడు వేల నుండి ఐదువేల కిలోమీటర్ల దూరంలో ఉంది. కుడహువధూ ప్రాంతం దాలు అతోల్ ప్రాంతానికి దక్షిణ ప్రాంతంలో ఉంది.

గత ఏడాది మార్చి 8వ తేదీన ఎంహెచ్ 370 అదృశ్యమైంది. అదే రోజున తాము ఓ జంబో జెట్ విమానాన్ని అనుమానాస్పద స్థితిలో కిందకు వస్తుండటాన్ని చూశామని కుడహువధూ ప్రాంత ప్రజలు చెప్పారు. తాము చూసిన విమానం చాలా పెద్దగా ఉందని వారు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+