అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్నుమూత..!!
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్నుమూసారు. ఆయన రెండు నెలల క్రితమే వందేళ్లు పూర్తి చేసుకున్నారు. అమెరికాకు 39వ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అమెరికాకు అధ్యక్షుడిగా పని చేసిన జిమ్మి కార్టర్ 2002 లో నోబెల్ శాంతి పురస్కారం అందుకున్నారు. ఎక్కువ రోజులు అమెరికా అధ్యక్షుడిగా చరిత్ర లిఖించిన జిమ్మి కార్టర్ డెమోక్రాటిక్ పార్టీ సభ్యుడు.
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మరణం పై ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1924 అక్టోబర్ 1న జన్మించిన జిమ్మీ కార్టర్ అమెరికా చరిత్రలో ఎక్కువ రోజులు జీవించిన ప్రెసిడెంట్‌గా చరిత్ర నెలకొల్పారు జిమ్మీ కార్టర్. 1946లో యూఎస్ నవల్ అకాడమీలో చేరిన జిమ్మీ కార్టర్, ఆ తర్వాత యూఎస్ నేవీ సబ్‌మెరైన్ సర్వీస్‌లో పని చేశారు.

మిలిటరీ సేవలు ముగించుకున్న తర్వాత తన కుటుంబంతో కలిసి సొంతంగా వ్యాపారం ప్రారం భించారు. అమెరికాలో జాత్యాహంకారాన్ని చూసి తట్టుకోలేక రాజకీయాలవైపు అడుగులు వేశారు.1976లో రిప్లబిక్ పార్టీ ప్రెసిడెంట్ గెరాల్డ్ ఫోర్డ్‌పై గెలిచి, యూఎస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు.
జిమ్మీ కార్టర్. జిమ్మీ కార్టర్ భార్య రోసలెన్ స్మిత్, 2023లో 96 ఏళ్ల వయసులో మృతి చెందారు. జిమ్మీ కార్టర్, స్మిత్ దంపతులకు నలుగురు సంతానం. జిమ్మీ కార్టర్ కొడుకు జాక్ కార్టర్, యూఎస్ లో బిజినెస్‌మ్యాన్‌గా ఉన్నారు. జార్జియా గవర్నర్‌గా వ్యవహరించారు. 1977 నుంచి 1981 వరకూ యూఎస్ ప్రెసిడెంట్‌గా ఉన్న జిమ్మీ కార్టర్ మానవ హక్కుల పరిరక్షణతో పాటు పర్యావరణ సంక్షేమం కోసం కృషి చేశారు. 1978లో ఇజ్రాయిల్, ఈజిప్ట్ మధ్య శాంతి ఒప్పందం కుదర్చటం లో జిమ్మీ కార్టర్ కీలక పాత్ర పోషించారు. జమ్మి సేవలను ప్రపంచ నేతలు కొనియాడారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications