విస్కాన్సిన్, అరిజోనాలో బిడెన్ విజయం, మిచిగాన్‌లో ఓట్ల లెక్కింపు ఆపాలని ట్రంప్ పిల్
అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ నరాలు తెగే ఉత్కంఠ రేపుతోంది. విస్కాన్సిన్‌లో రీ కౌంటింగ్ చేస్తామని చెప్పిన ట్రంప్.. మిచిగాన్‌లో ఓట్ల లెక్కింపు ఆపాలని కోరారు. దీనికి సంబంధించి దావా వేశారని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. బ్యాలెట్ తెరచి లెక్కించడంపై అనుమానాలు ఉన్నాయని.. దానిని సమీక్షించాలని ట్రంప్ కోరారు.

ఇదిలా ఉంటే మరోవైపు విన్సిస్కాన్, అరిజోనాలో విజయం సాధించారు. మిచిగాన్‌లో లీడ్‌లో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్.. ఎలక్టొరల్ కాలేజీ కలిపి బిడెన్ ఎక్కువ ఓట్లు సాధించే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి బిడెన్ గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది. బిడెన్ 270 చోట్ల లీడ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది.
బిడెన్ అధిక ఓట్లను సాధించారు. గతంలో ఏ అభ్యర్థి కూడా ఇన్ని స్థానాలను గెలుచుకోలేదు. జో బిడెన్ 2008లో బరాక్ ఒబామా సాధించిన సీట్లను కూడా దాటిపోయాడు. నవంబర్ 4వ తేదీ ఉదయం 8 గంటల వరకు బిడెన్ స్పష్టమైన ఆధిక్యం కనిపించింది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications