న్యూపపువా గినియాలో భారీ భూకంపం, రిక్టర్ స్కేల్‌పై 7గా నమోదు, భారీ సునామీ హెచ్చరికలు
బాలి/సిడ్నీ: న్యూబ్రిటన్ ఐస్‌లాండ్ పపువా న్యూగినియాలో గురువారం భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పైన 7గా నమోదయింది. భారీ భూకంపంతో పాటు వాతావరణ శాఖ అధికారులు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. భారీ సునామీ రావొచ్చునని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది.
పీఎన్‌జీ, సోలోమోన్ ఐస్‌ల్యాండ్ తదితర ప్రాంతాల్లో సునామీ అలలు దాదాపు 0.3 మీటర్ల ఎత్తుకు అంటే ఒక అడుగు ఎగిసిపడే అవకాశముందని తెలిపారు. భూకంపానికి సంబంధించి నష్టం గురించి అప్పుడే తెలియరాలేదని ఓ అధికారి తెలిపారు.

భూకంప కేంద్రం న్యూబ్రిటన్‌లోని ఐస్‌లాండ్‌లో గల కింబే నుంచి 125 కిలో మీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు. 40 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని తెలిపారు. భూకంపం రావడానికి ముందు, వచ్చిన తర్వాత రెండుసార్లు చిన్నపాటి ప్రకంపనలు కూడా వచ్చాయి.
More From
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications