అమెరికా అధ్యక్ష పదవిపై మోజు లేదు: మిషెల్ ఒబామా

వాషింగ్టన్: తనకు అధ్యక్ష పదవి మీద మోజు లేదని అమెరికా ప్రథమ పౌరురాలు, బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామా స్పష్టం చేశారు. టెక్సాస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గోన్నారు. ఇదే సందర్బంలో మిషెల్ ఒబామా మాట్లాడుతూ అమెరికాలో రాజకీయాల కంటే వేరే విషయాలలో తన ప్రభావం ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు.

అధ్యక్షపదవికి బరిలో దిగేందుకు హిల్లరీ క్లింటన్ లా తాను సిద్దంగా లేనని అన్నారు. దాదాపు ఆరు కోట్ల మంది యువతులు చదువుకోవడానికి వెళ్లడం లేదని, ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో వివరించారు.

Michelle Obama says she wont run for President

ఇదే సందర్బంలో మిషెల్ ఒబామా ఓ పాటను పాడి వినిపించారు. అమెరికా అధ్యక్ష పదవి తనకు ఇష్టం లేదని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. వైట్ హౌస్ కు బయట ఉంటనే తాను ఎన్నో పనులు చెయ్యగలనని వివరించారు. తాను బయట ఉంటే సామాన్య పౌరులు కూడా తన మాట వింటారని గుర్తు చేశారు.

వివాదాలకు అవకాశం ఇవ్వకూడదని, సమస్యలపై పోరాడటం తన లక్షమని మిషెల్ ఒబామా అన్నారు. ఎనిమిదేళ్ల వైట్ హౌస్ నివాసం తరువాత తన కుమార్తెలు సాషా, మలియాలు ఎక్కడైనా హాయిగా బతకగలిగేలా ఉంటే చాలని, అప్పటి వరకు మాకు ఇది చాలని మిషెల్ ఒబామా తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+