మోడీకి చేయిచ్చి.. తుడిచేసుకున్న నాదెళ్ల(వీడియో)
న్యూయార్క్: మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్య చోటు చేసుకున్న ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మూడు రోజుల క్రితం అమెరికా పర్యటన సందర్భంగా సత్య నాదెళ్లను మోడీ సమావేశమైన సంగతి తెలిసిందే.
మోడీతో కరచాలనం చేసిన అనంతరం సత్య నాదెళ్ల తన రెండు చేతులనూ తుడుచుకుంటూ పక్కకు వెళ్లిపోవడం ఈ వీడియోలో కనిపిస్తోంది.
ఆ సమయంలో అక్కడ సుందర్ పిచాయ్ కూడా ఉన్నారు. కాగా, ఈ వీడియోకు లక్షల సంఖ్యలో 'వ్యూస్' వచ్చాయి. ఈ వీడియోకు అనేక మంది వ్యాఖ్యానాలు కూడా చేస్తున్నారు.
సత్య నాదెళ్ల తన చర్యతో భారత ప్రధానిని అవమానపరిచారని కొందరు వ్యాఖ్యానిస్తుండగా, ఉద్దేశ పూర్వకంగా అలా జరిగి ఉండదని, అది ఆయన అలవాటు కావచ్చని మరికొందరు పేర్కొన్నారు.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications