Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

116 మందితో వెళ్తున్న సైనిక విమానం గల్లంతు

మయన్మార్‌లో 116 మందితో వెళ్తున్న సైనిక విమానం గల్లంతయింది. యాంగోన్ - మీక్ మధ్య ప్రయాణిస్తున్న ఇది కనిపించకుండా పోయింది. ఈ మేరకు ఆర్మీ చీఫ్ ప్రకటన చేశారు.

నెపిడా: మయన్మార్‌లో 116 మందితో వెళ్తున్న సైనిక విమానం గల్లంతయింది. యాంగోన్ - మీక్ మధ్య ప్రయాణిస్తున్న ఇది కనిపించకుండా పోయింది.

ఈ మేరకు ఆర్మీ చీఫ్ ప్రకటన చేశారు. ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా చెప్పారు. ఈ సంఘటన బుధవారం జరిగింది. మధ్యాహ్నం 1.35 గంటలకు విమానంతో సంబంధాలు తెగిపోయాయని చెప్పారు.

దావెయి నగరానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో సంబంధాలు తెగిపోయినట్లు చెప్పారు. ఈ విమానంలో 105 మంది ప్రయాణీకులు ఉన్నారు. 11 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+