న్యూడ్ షో: రేంజి రోవర్‌ కారులో నగ్నంగా అర్ధరాత్రి

న్యూఢిల్లీ: శాండియాగో వీధుల్లో ఓ బార్ డ్యాన్సర్ ఒంటిపై నూలుపోగు లేకుండా కారులో రోడ్డుపై డ్యాన్స్ చేస్తూ హల్ చల్ చేసింది. ఎంతలా అంటే తన ఒంటిపై ఎలాంటి అచ్చేదనం లేకుండా రోడ్డుపై వెళుతున్న వేరే వ్యక్తులకు తన దేహం పూర్తిగా కనిపించేలా. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది.

రేంజ్ రోవర్ కారులో టైటానికి సినిమాలో హీరోయిన్ మాదిరి ఓడ చివర అంచులో రెండు చేతులు చాచి విహరించనట్లుగా ఈ యువతి కూడా కారులో ప్రయాణించింది. ఈ వీడియో శాండియాగో వీధుల్లోని సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయింది. డొమినికన్ రిపబ్లికన్ శాండియాగోలో రాత్రిపూట ఈ ఘటన చోటుచేసుకుంది.

Nightclub dancer has been seen circling naked on a Range Rover

టాప్ లేని రేంజ్ రోవర్ కారులో ఓ వ్యక్తి డ్రైవింగ్ చేస్తుండగా ఆమె తన దుస్తులన్నింటిని విప్పేసి వీధుల్లో విహరించడం తమకు కనిపించిందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఆమె ఎవరనే విషయం మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. అయితే, గతంలో ఇక్కడే ఉన్న కాసా బ్లాంకా క్లబ్ లో డ్యాన్స్ చేసే వెనిజులాకు చెందిన యువతిగా భావిస్తున్నారు.

వీడియోలో ఆమె తన ఒంటిపై ఎలాంటి దుస్తులు లేకుండా రోడ్లపై కేకలు వేస్తూ విహరిస్తుంటే ఇది నిజమా లేక భ్రమా అన్నట్లుగా మిగితా కార్లలో ప్రయాణించేవారు చూస్తున్నారు. అయితే, ఆమెతో న్యూడ్ షూటింగ్ కోసమే అలా కొందరు వ్యక్తులు ఒప్పందం కుదుర్చుకొని కావాలనే వీధుల్లో విహరింప చేయిస్తూ ఎవరికీ కనిపించకుండా వీడియో షూట్ చేసి ఉంటారని చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+