పెళ్లిదాక ఆగలేకపోయింది: విద్యార్థిపై పలుమార్లు రేప్, వరుడి పరిస్ఠితేంటి?
ఓహియో: విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయురాలి స్థానంలో ఉండి ఘోరానికి పాల్పడింది ఓ కామాంధురాలు. 13ఏళ్ల తన విద్యార్థిపైనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అది కూడా ఆమెకు పెళ్లి నిశ్చయమైన తర్వాత కావడం గమనార్హం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమెను అరెస్ట్ చేశారు.
అమెరికాలోని ఓహియో నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. బ్రూకే రోసెండేల్ అనే 26 ఏళ్ల యువతి ఓ స్కూల్లో టీచర్‌గా పని చేస్తోంది. టీచర్, వాలీబాల్ కోచ్‌గా పిల్లలకు పాఠాలు చెబుతోంది. ఇటీవలే యువతికి పెళ్లి కూడా కుదిరింది. వచ్చే నవంబర్ నెలలోనే పెళ్లి చేసుకునేందుకు అన్నీ ఏర్పాట్లును సిద్ధం చేసుకుంది.

ఈ క్రమంలో టీచర్ బ్రూకేకి పాడు బుద్ధి పుట్టింది. తాను పాఠాలు చెబుతున్న విద్యార్థి.. 13 ఏళ్ల బాలుడిపై అత్యాచారానికి పాల్పడింది. జనవరి 4 నుంచి ఫిబ్రవరి 3 వరకు పలుమార్లు బాలుడిపై లైంగికచర్యలకు పాల్పడింది.
కాగా, ఈ విషయం ఇటీవల బయటపడింది. దీంతో నిందితురాలు బ్రూకేపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసుపై విచారణ జరుగుతోందని తెలిపారు. దీంతో ఆమె పెళ్లి ప్రశ్నార్థకంగా మారింది. కాగా, ఇప్పుడామెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న వరుడి పరిస్థితేంటనేది చర్చనీయాంశంగా మారింది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications