12 గంటల్లో 1,113 మందితో శృంగారం..! ఎవరీ మెరుపు తీగ..?
సాధారణంగా చాలామంది ఆటల్లో రికార్డులు నమోదు చేస్తారు. కానీ ఈ హాలీవుడ్ అమ్మడు మాత్రం శృంగారంలో రికార్డు నెలకొల్పింది. అది కూడా కేవలం 12 గంటల్లో 1,113 మందితో శృంగారంలో పాల్గొని ప్రపంచ రికార్డు సాధించింది. ఈ విషయాన్ని తన ఇన్ స్టా ఖాతా వేదికగా పోస్టు చేసింది. ఈ ఘనతను సాధించానని తెలియజేసేందుకు తనకు సంతోషంగా ఉందని పేర్కొంది ఈ భామ.

ఓన్లీ ఫ్యాన్స్ స్టార్ లిల్లీ ఫిలిప్స్(23) ప్రపంచ రికార్డు నెలకొల్పింది. కేవలం 12 గంటల్లో 1,113 మందితో శృంగారం జరిపింది. దీంతో ఆమె ప్రపంచ రికార్డు సాధించింది. ఈ విషయాన్ని తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసిన వీడియోలో పేర్కొంది. తాను 12 గంటల్లో 1,113 మంది పురుషులతో శృంగారంలో పాల్గొన్నానని చెప్పింది. ప్రపంచ రికార్డు నెలకొల్పినందుకు సంతోషంగా ఉన్నట్లు వీడియో పోస్టు చేసింది.
అడల్ట్ స్టార్ గా, ఓన్లీ ఫ్యాన్స్ మోడల్ గా గుర్తింపు తెచ్చుకున్న బొన్నీ బ్లూ 12 గంటల వ్యవధిలోనే 1,057 మంది పురుషులతో శృంగారం జరిపింది. అయితే ఆమెను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని బొన్నీ బ్లూ సోదరి తన ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేసింది. అరెస్టుకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.
Lily Phillips is currently winning the Civil Whore against Bonnie Blue.
— Kierran Xez (@xezthetix) July 4, 2025
Which one of them will be the first to invoke Article 5 and get NATO involved? pic.twitter.com/b0MgbNPcLi
ఈ క్రమంలో తాజాగా ఆమె రికార్డును లిల్లీ ఫిలిప్స్ బద్దలు కొట్టింది. ఈమె కేవలం 12 గంటల్లో 1,113 మందితో శృంగారం జరిపింది. దీంతో ప్రపంచ రికార్డు నెలకొల్పింది.












Click it and Unblock the Notifications