షాక్:5 లీటర్ల పాలు, 9 కిలోల మాసం, 36 గుడ్లు, బరువు 435, ఎవరీ వ్యక్తి?

పాకిస్తాన్ హల్క్ 'గా 'అర్బాబ్ ఖిజార్ హయత్ ఖాన్ బాబా' పేరొందాడు. ఒంటి చేత్తో కారును నిలువరించగలడు. ట్రాక్టర్ ను కూడ అంగుళం కూడ కదలనివ్వడు.మనుషులను అవలీలగా ఎత్తిపడేయగలడు.అయితే అయితే ఏం తింటాడో తెలిస్తే

ఇస్లామాబాద్:'పాకిస్తాన్ హల్క్ 'గా 'అర్బాబ్ ఖిజార్ హయత్ ఖాన్ బాబా' పేరొందాడు. ఒంటి చేత్తో కారును నిలువరించగలడు. ట్రాక్టర్ ను కూడ అంగుళం కూడ కదలనివ్వడు.మనుషులను అవలీలగా ఎత్తిపడేయగలడు.అయితే అయితే ఏం తింటాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

'అర్బాబ్ ఖిజార్ హయత్ ఖాన్ బాబా' అందరిలానే 18 ఏళ్ల వరకు ఉన్నాడు.అయితే హార్మోన్లలో విపరీతమైన మార్పుల వల్ల అనుహ్యంగా బరువు పెరిగాడు.డాక్టర్లకు చూపిస్తే ఇబ్బందేమీ లేదని చెప్పి పంపారు.అసలు వ్యాధిమీ లేదన్నారు.

అవసరమైన పోషకారం తీసుకోవాలని చెప్పి పంపారు.దీంతో బాబా తన మెనూలో మార్పులు చేసుకొన్నాడు. 435 కిలోల బరువున్న బాబా తీసుకొనే ఆహరం చెబితే ఆశ్చర్యపోతారు.

Pakistan’s Hulk’ of 435 kg stops a tractor with his bare hands

ప్రతి రోజూ పదివేల క్యాలరీల శక్తినిచ్చే ఆహరం తీసుకొంటాడు. రోజుకు 5 లీటర్ల పాటు, 4 కోళ్లు, 36 గుడ్లు, 5 కిలోల మాసంాన్ని బాబా తింటాడు.

ఒకరోజు బాబు ఇన్ క్రెడిబుల్ హల్క్ అనే సినిమాను చూశాడు.ఈ సినిమాను స్పూర్తిగా తీసుకొన్నాడు. హల్క్ సినిమాలో కారు ఎత్తినట్టుగానే తనూ కూడ కారు ఎత్తాడు. రెండు కార్లకు తాళ్ళు కట్టి వాటిని అంగుళం కూడ కదలకుండా ఆపి ఉంచే సామర్థ్యం బాబాకు ఉంది.

ట్రాక్టర్ ను కూడ తన చేతులతోనే ఆయన నిలువరించగలడు.అయితే 435 కిలోల బరువున్న శరీరం ఇచ్చిన దేవుడికి ఆయన ధన్యవాదాలు చెబుతున్నారు. 440 కిలోల బాబా 90 కిలోలున్న వ్యక్తితో సమానంగా పరిరెత్తగలడు.

వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ అతడ్ని రియల్ లైఫ్ హల్క్ గా గుర్తించి మెడల్ కూడ ప్రధానం చేసింది.పాకిస్తాన్ లో వెయిట్ లిఫ్టింగ్ కు పెద్దగా ప్రాచుర్యం లేదు. ప్రభుత్వం సహకరిస్తే వరల్డ్ వెయిట్ లిప్టింగ్ షిప్ పోటీల్లో పాల్గొంటానని చెబుతున్నాడు బాబా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+