బికినీల్లో ఎయిర్‌హోస్టెస్: ఆ ఎయిర్‌లైన్స్‌కు లాభాల పంట(వీడియో)
వియత్నాంకు చెందిన వియతజెట్ అనే ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించే ఎయిర్‌హోస్టెస్‌లు బికినీ లేదా షర్టు- షార్ట్స్‌లో హాజరుకావొచ్చని ఆ సంస్థ యజమాని ఎమ్‌ఎస్ థావో సెలవిచ్చారట.
హనోయి: ఆ విమానయాన సంస్థ యజమానికి వచ్చిన వింత ఆలోచనకు అనుగుణంగా వ్యవహరించారు ఎయిర్‌హోస్టెస్. దీంతో ఆ సంస్థ లాభాల పట్టింది. ఇంతకీ ఆ సంస్థ యజమానికి వచ్చిన ఆలోచన ఏమిటంటే.. ఎయిర్ హోస్టెస్ బికినీల్లో దర్శనిమిస్తే ఎలా ఉంటుందనేది. సంస్థ యజమాని చెప్పారో లేదో ఎయిర్ హోస్టెస్ అంతా బికినీల్లో ప్రయాణికులను అలరించి నష్టాల్లో ఉన్న సంస్థను భారీ లాభాల్లోకి తీసుకొచ్చారు.

సంస్థ యాజమాని సెలవిచ్చారు..
ఇలా లాభాలు పొందిన ఆ ఎయిర్‌లైన్ సంస్థ ఏంటంటే.. వియత్‌జెట్. వివరాల్లోకి వెళితే.. వియత్నాంకు చెందిన వియతజెట్ అనే ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించే ఎయిర్‌హోస్టెస్‌లు బికినీ లేదా షర్టు- షార్ట్స్‌లో హాజరుకావొచ్చని ఆ సంస్థ యజమాని ఎమ్‌ఎస్ థావో సెలవిచ్చారట.

కస్టమర్లు బారులు
అయితే, అది బీచ్‌లకు వెళ్లే విమానాల్లోని ఎయిర్ హోస్టెస్‌లకు మాత్రమే. దీంతో వారు మాత్రం టూపీస్ దుస్తుల్లోనే దర్శనమిస్తున్నారట. దీనివల్ల కస్టమర్లు అనూహ్యంగా పెరుగుతున్నారట. వాస్తవానికి వియత్ జెట్‌లోని ఎయిర్‌హోస్టెస్‌లు ఇలా బికినీల్లో విధులకు కావటం ఇది రెండోసారట.

బికినీ షో
గతంలో 2011లో ఈ ఎయిర్‌లైన్స్ యజమాని ఏకంగా ఎయిర్‌హోస్టెస్‌లతో ఫ్యాషన్‌షూట్ చేయటమే కాకుండా, విమానంలో బికినీ షో చేయించారు. పాపులారిటీ కోసమే వియతజెట్ ఎయిర్‌లైన్స్ అలా చేసింది. దీంతో విమానసంస్థల బోర్డు 2012లో ఈ విమానసంస్థపై జరిమానా విధించింది.

భారీ లాభాలు..
బికినీ దెబ్బతో బ్యాడ్‌నేమ్ వస్తుందనుకున్నారంతా. విచిత్రంగా ‘బికినీ ఎయిర్‌లైన్స్' అని అందరూ ముద్దుగా పిలవటం మొదలెట్టారు. దెబ్బకి భారీ లాభాలొచ్చాయి. ప్రస్తుతం రెండోసారి బికినీవేర్ వేసుకోవటానికి ఎయిర్‌హోస్టె్‌సకు అవకాశం ఇచ్చిన ఆ ఎయిర్‌లైన్స్‌పై విమానయాన సంస్థల బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కానీ.. వియతజెట్ పేరు మాత్రం సోషల్ వెబ్‌సైట్స్‌లో హల్చల్ చేస్తోంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications