ఘోర ప్రమాదం : కజకిస్తాన్‌లో కూలిన ఎయిర్‌క్రాఫ్ట్.. విమానంలో 100 మంది..
కజకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 100 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం కజకిస్తాన్‌లోని అల్మటిలో కూలిపోయింది. ప్రమాదంలో 7 మంది చనిపోయినట్టు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అల్మటి విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతున్న క్రమంలో విమానం నిర్దిష్ట స్థాయి ఎత్తుకు చేరుకోలేక ఓ రెండంతస్తుల భవనంలోకి చొచ్చుకెళ్లింది. ప్రమాద సమయంలో విమానంలో 95 మంది ప్రయాణికులతో పాటు ఐదుగురు కేబిన్ సిబ్బంది ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ అత్యవసర సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు వెల్లడించారు.

More From
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications