పోప్ ఫ్రాన్సిస్: 1990 నుంచి నేను టీవీని వీక్షించలేదు
న్యూఢిల్లీ: క్యాథలిక్కుల మత గురువు పోప్ ఫ్రాన్సిస్ టీవి చూసి పాతిక సంవత్సరాలైందట. ఇటీవల ఓ అర్జెంటీనా న్యూస్ ఛానెల్ లా వోజ్ డెల్ పాబ్లోకు ఇచ్చిన ఇంటర్యూలో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
1990 జులై 15 నుంచి టీవీ చూడటం మానేశానని పోప్ ఫ్రాన్సిస్ స్వయంగా వెల్లడించారు. ఇటలీకి చెందిన పోప్ ఫ్రాన్సిస్ టీవీ చూడటం మానేసినప్పటికీ, తాను అభిమానించే సాన్ లొరెంజో డీ అల్మెర్గో మ్యాచ్ విశ్లేషణలు మాత్రం స్విట్జర్లాండ్‌కు చెందిన తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా తెలుసుకుంటానని తెలిపారు.

టీవీకి చూడని పోప్ ఫ్రాన్సిస్ ప్రతి రోజూ పది నిమిషాల పాటు వార్తా పత్రికలు మాత్రం చదువుతానని అన్నారు. ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించే తనని, ఆరుబయట నడిచేందుకు నిబంధన అడ్డురావడం చాలా బాధగా ఉండేదని ఆయన పేర్కొన్నారు.
టీవీలో తాను చివరిసారిగా వీక్షించిన ప్రోగ్రామ్‌ని వెల్లడించని పోప్ ఫ్రాన్సిస్, వర్జిన్ మేరీగా ప్రమాణం చేసిన తర్వాత ఇది నాకోసం కాదని మళ్లీ టీవీని చూడలేదని పేర్కొన్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications