వేశ్యలకంటే నీచమైనవారు: ట్రంప్‌కు మద్దతిస్తూ పుతిన్ సంచలనం
అమెరికా అధ్యక్షుడిగా మరో రెండ్రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ నుంచి మరోసారి మద్దతు లభించింది.
న్యూయార్క్/మాస్కో: అమెరికా అధ్యక్షుడిగా మరో రెండ్రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ నుంచి మరోసారి మద్దతు లభించింది. ట్రంప్‌పై అనవసర ఆరోపణలు చేసేవారు వేశ్యలకంటే నీచమైనవారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌పై అలాంటి ఆరోపణలు చేయడం తగదని అన్నారు.
గతంలో రష్యా పర్యటనకు వెళ్లినప్పుడు ట్రంప్ అక్కడి అమ్మాయిలతో గడిపాడని, దానికి సంబంధించిన వీడియోలు రాష్యా వద్ద ఉన్నాయని.. వాటి ద్వారా భవిష్యత్తులో ట్రంప్‌ను వణికించే అవకాశం ఉందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై పుతిన్ తాజాగా స్పందించినట్లు టీఏఎస్ఎస్ అనే సంస్థ వెల్లడించింది.

అమ్మాయిలతో ట్రంప్ గడిపారని... ఆ వీడియోలు తమ వద్ద ఉన్నాయంటూ చేస్తున్న ప్రచారమంతా... ట్రంప్ వ్యతిరేక వర్గీయులే చేస్తున్నారని పుతిన్ మండిపడ్డారు. ఇలాంటి ప్రచారాలు చేస్తున్నవారికి నైతిక విలువలు కూడా లేవని పుతిన్ అన్నారు. ఈ విషయంలో ప్రపంచంలోనే రష్యాకు చెందిన వేశ్యలు ఉత్తములని చెప్పారు. ఈ మేరకు కథనాలను రష్యా మీడియా ప్రచురితం చేసింది.
-
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
తోకముడిచిన ట్రంప్, అమెరికా పరువు తీసిన ఇరాన్ రియాక్షన్ -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
షాకింగ్ వీడియో: అమెరికా F-15 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్ -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
Iran: ట్రంప్ అల్టిమేటం వేళ హార్ముజ్ పై ఇరాన్ కీలక నిర్ణయం-ఆ కండిషన్ తో ..! -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications