Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Russia VS Ukraine: రెచ్చిపోతున్న రష్యా, ఉక్రెయిన్ లో పవర్ ప్లాంట్ స్వాధీనం, రష్యా విమానం !

ఉక్రెయిన్/మాస్కో: పసికూన ఉక్రెయిన్ మీద మిలటరీ ఆపరేషన్ ప్రకటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మీద పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ లోని ఎయిర్ పోర్టులు, ఉక్రెయిన్ లోని పలు నగరాలు, పలు కీలక శాఖల కార్యాలయాలు స్వాధీనం చేసుకున్న రష్యా ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. ఉక్రెయిన్ లోని చెర్నోబిల్ పవర్ ప్లాంట్ ను స్వాధీనం చేసుకున్న రష్యా ఆదేశాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది. పవర్ ప్లాంట్ ను రష్యా స్వాధీనం చేసుకుందని ఉక్రెయిన్ అధ్యక్షుడి కార్యాలయం సలహాదారుడు మైఖోలో ఫోడోల్యాక్ దృవీకరించారు. రష్యా దాడుల్లో చెర్నోబిల్ పవర్ ప్లాంట్ సురక్షితంగా ఉంటుందని మాత్రం తాము చెప్పలేమని, రష్యా మిలటరి దళాలు నిర్దాక్షణంగా దాడులు చేస్తోందని ఉక్రెయిన్ ప్రధాన కార్యాలయం అధికారులు విచారం వ్యక్తం చేస్తున్నారు. రెండో ప్రపంచం యుద్దం తరువాత యూరోపియన్ దేశాల్లోని ఒక దేశం అయిన ఉక్రెయిన్ మీద జరుగుతున్న పెద్ద యుద్దం కావడంతో పలు దేశాల నాయకులు తీవ్రస్థాయిలో రష్యా తీరు మీద మండిపడుతున్నారు.

Recommended Video

    Russia Begins War On Ukraine And Attacks Continued On 11 Cities | Oneindia Telugu

     రెచ్చిపోతున్న రష్యా

    రెచ్చిపోతున్న రష్యా

    పసికూన ఉక్రెయిన్ మీద మిలటరీ ఆపరేషన్ ప్రకటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మీద పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ లోని ఎయిర్ పోర్టులు, ఉక్రెయిన్ లోని పలు నగరాలు, పలు కీలక శాఖల కార్యాలయాలు స్వాధీనం చేసుకున్న రష్యా ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది.

     పవర్ ప్లాంట్ మీద దెబ్బ కొట్టిన రష్యా

    పవర్ ప్లాంట్ మీద దెబ్బ కొట్టిన రష్యా

    ఉక్రెయిన్ లోని చెర్నోబిల్ పవర్ ప్లాంట్ ను స్వాధీనం చేసుకున్న రష్యా ఆదేశాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది. పవర్ ప్లాంట్ ను రష్యా స్వాధీనం చేసుకుందని ఉక్రెయిన్ అధ్యక్షుడి కార్యాలయం సలహాదారుడు మైఖోలో ఫోడోల్యాక్ దృవీకరించారు. రష్యా దాడుల్లో చెర్నోబిల్ పవర్ ప్లాంట్ సురక్షితంగా ఉంటుందని మాత్రం తాము చెప్పలేమని అధికారులు అంటున్నారు.

     కక్షకట్టిన రష్యా అధ్యక్షుడు

    కక్షకట్టిన రష్యా అధ్యక్షుడు

    రష్యా మిలటరి దళాలు నిర్దాక్షణంగా దాడులు చేస్తోందని ఉక్రెయిన్ ప్రధాన కార్యాలయం అధికారులు విచారం వ్యక్తం చేస్తున్నారు. రెండో ప్రపంచం యుద్దం తరువాత యూరోపియన్ దేశాల్లోని ఒక దేశం అయిన ఉక్రెయిన్ మీద జరుగుతున్న పెద్ద యుద్దం కావడంతో పలు దేశాల నాయకులు తీవ్రస్థాయిలో రష్యా తీరు మీద మండిపడుతున్నారు.

    కుప్పకూలిన రష్యా మిలటరి విమానం

    కుప్పకూలిన రష్యా మిలటరి విమానం

    రష్యాకు చెందిన అంటోనోవ్ యాన్-26 మిలటరీ రవాణా వివామానం ఉక్రెయిన్ సమీపంలో కుప్పకూలిపోయింది, ఉక్రెయిన్ సమీపంలోని రష్యాలోని దక్షిణ వొరోనెజ్ ప్రాంతంలో రష్యా మిలటరీ రవాణా విమానం కుప్పకూలిపోయిందని ఆ దేశ విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు.

     ఎంతమంది చనిపోయారంటే ?

    ఎంతమంది చనిపోయారంటే ?

    రష్యా ఏరోస్పేస్ దళాలకు చెందిన ఏఎస్-26 విమానంలోని సిబ్బంది మొత్తం మరణించారని, ప్రమాదానికి సాంకేతిక లోపం కారణం అని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అంటోంది. అయితే విమానంలో ఎంతమంది సైనికులు ఉన్నారు అనే విషయం రష్యా బయటపెట్టలేదు. రష్యా మిలటరీ రవాణా విమానం కుప్పకూలిపోయిందని స్థానిక మీడియా తెలిపింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+