షాక్: విద్యార్థికి మహిళా టీచర్ నగ్న ఫొటోలు, రేప్, ఏడాది కాలంగా ఘోరం

వాషింగ్టన్‌: విద్యార్థులకు మంచి నడవడికతో తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి తన బాధ్యతను మరిచి వికృతంగా ప్రవర్తించింది ఓ మహిళ. తన విద్యార్థిగా ఉన్న ఓ బాలుడికి నగ్న ఫొటోలను పంపుతూ వికృతానందం పొందింది.

అంతేగాక, అతనిపై అత్యాచారానికి కూడా పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమెను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓ పాఠశాలలో చోటు చేసుకుంది.

చెప్పినట్లు చేస్తేనే..

చెప్పినట్లు చేస్తేనే..

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. వోలుసియా కంట్రీ స్కూల్స్‌లో 14 ఏళ్ల బాధిత బాలుడు చదువుతున్నాడు. అదే స్కూల్‌లో పాఠాలు బోధించే స్టెఫానీ పీటర్సన్(26) అనే టీచర్‌ అతనిపై కన్నేసింది. తాను చెప్పినట్లు వినకుంటే ఫెయిల్‌ చేస్తానని బెదిరింపులకు గురిచేసింది.

నగ్న ఫొటోలు పంపి.. పలుమార్లు రేప్

నగ్న ఫొటోలు పంపి.. పలుమార్లు రేప్

ఈ క్రమంలో ఆ బాలుడికి మత్తు పదార్థాలను అలవాటు చేసింది. ఆపై అతనికి తన నగ్న ఫోటోలు పంపటం.. భర్త ఇంట్లో లేని సమయంలో ధైర్యం కోసం అని చెప్పి అతని తల్లిదండ్రులను నమ్మించి ఆ బాలుడిని తన వెంట తీసుకెళ్లేది. అలా అతనితో పలుమార్లు శృంగారంలో పాల్గొంది.

వేధింపులు భరించలేక..

వేధింపులు భరించలేక..

అంతేగాక, ఈ విషయాన్ని ఎవరికి చెప్పినా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆ బాలుడిని బెదిరింపులకు గురిచేసింది. అయితే, ఆమె వేధింపుల తీవ్రత భరించలేని ఆ విద్యార్థి మరో టీచర్‌కు విషయం చెప్పాడు. ఆయన ఆ విషయాన్ని కాల్‌ చేసి విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేశాడు. అయితే దాన్నో ఫ్రాంక్‌ కాల్‌గా భావించిన పేరెంట్స్‌ ఇంటికొచ్చిన విద్యార్థిని నిలదీశారు.

కన్నీళ్లు పెట్టుకున్న బాలుడు

కన్నీళ్లు పెట్టుకున్న బాలుడు

దీంతో ఆ ఉపాధ్యాయురాలి వేధింపులు గురించి తన తల్లిదండ్రులకు వివరించాడు ఆ బాలుడు. కన్నీళ్లు పెట్టుకుంటున్న బాలుడిని ఓదార్చిన తల్లిదండ్రులు.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులు స్టెఫానీని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా, సంవత్సర కాలంగా బాలుడ్ని వేధింపులకు గురిచేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+