సెక్స్‌లో రెచ్చిపోవాలంటే స్త్రీలు ఇలా, మరి మగాళ్లు..
మిచిగాన్: శృంగారం విషయంలోనూ ప్రవర్తనారీతులు స్త్రీపురుషుల మధ్య వేర్వేరుగా ఉంటాయి. భావప్రాప్తి పొందే విషయంలోనూ ఇరువురికి మధ్య తేడా ఉంటుంది. అలాగే శృంగారానికి సిద్ధమయ్యే విషయంలోనూ ఎవరి దారి వారిదే.
మహిళల్లో కామ వాంఛలు పెరగాలంటే వారు తగినంతగా నిద్రపోవాలని నిపుణులు అంటున్నారు అలాగే పురుషులో శృంగార భావనలు మొలకెత్తాలంటే వారు పోర్న్ దృశ్యాలను చూడాలని చెబుతున్నారు. ఈ విషయాన్ని యూనివర్సిటీ ఆప్ మిచిగాన్ స్కూల్ ఆఫ్ మెడిసన్ పరిశోధకులు వెల్లడించారు.
తగినంతగా నిద్రపోయిన మహిళల్లో శృంగార కోరికలు మొలకెత్తుతాయని, బాగా అలసిపోయిన మహిళలతో పోల్చుకుంటే ఎక్కువగా నిద్రపోయిన మహిళల్లో కామ నాడులు బాగా ఉత్తేజం పొందుతాయని ఆ పరిశోధనలో వెల్లడైంది.

మహిళలతో పోల్చుకుంటే పురుషుల్లో కామ వాంఛలు త్వరగా విజృంభిస్తాయని వెల్లడైది. వారు సినిమాల్లో వచ్చే రొమాంటిక్ సన్నివేశాలను చూసినా ఉద్దీపన చెందుతారని పరిశోధకుడు డాక్టర్ నికోల్ ప్రాస్ చెప్పారు. మహిళలు శృంగారం పట్ల అనాసక్తత ప్రదర్శిస్తుంటే ముందుగా వారు నిద్ర గురించి పట్టించుకోవలసిన అవసరం ఉందని ఆయన సూచించారు.
పరిశోధకులు స్త్రీపురుషులు నిద్రపోయే రీతులను, ఆ తర్వాత వారి లైంగిక అనుభవాలను అధ్యయనం చేశారు. ఈ రోజు బాగా నిద్రపోయిన మహిళలకు మర్నాడు శృంగార కోరికలు విజృంభిస్తాయట.












Click it and Unblock the Notifications