అమ్మాయి పక్కనే, పార్కులో బహిరంగంగా సెక్స్
లిస్బన్: పాశ్చాత్య దేశాల్లో కొందరు శృంగారాన్ని బహిరంగంగా చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి వారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ఉత్తరపోర్చుగల్‌లోని తబువా రివర్ బీచ్ ప్రాంతంలో ఓ దంపతులు బహిరంగంగానే సెక్స్‌లో పాల్గొన్నారు. అది కూడా ఓ అమ్మాయి పక్కన ఉండగానే కావడం గమనార్హం.

ఓ పార్కులో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. కాగా, ఈ వీడియో ఫుటేజీని పరిశీలించిన స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలా బహిరంగంగా సెక్స్ చేయడం నేరమేనని, ఆ దంపతులను అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications