Ebrahim Raisi: ఇబ్రహీం రైసీ మృతితో సంబరాలు చేసుకున్న ఇరానీయులు..!

ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి ఇరాన్ లో విషాదం నెలకొంది.
ఇబ్రహీం రైసీ మృతి వార్త తెలియగానే కొందరు సంబురాలు చేసుకున్నారు. బాణాసంచ కాల్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఇరాన్ లోని కొంత మంది ఇరానీయులు సంబురాలు చేసుకోగా.. విదేశాల్లోని పలువురు ఇరానీయన్లు బాణాసంచ పేర్చారు.

మహిళల హక్కుల కార్యకర్త మాసిహ్ అలినేజద్ ఈ రోజు హెలికాప్టర్ డే ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైసీ నిరంకుశ పాలన చేశాడంటూ విరుచుకుపడ్డారు. లండన్ లోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రాయబార కార్యాలయం బయట కొందరు ఇరానీయులు టపాసులు కాల్చారు. రైసీ ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత చాలా క్రూరంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. ఇస్లామిక్ కు అచారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెబుతున్నారు.

Some Iranians celebrated the death of President of Iran Ibrahim Raisi

ఇరాక్-ఇరాన్ యుద్ధ సమయంలో చిక్కిన ఖైదీలను రైసీ దారుణంగా ఉరి వేయించడాని చెబుతుంటారు. ఆయన నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వారిని కూడా కఠినంగా శిక్షించినట్ల ఇబ్రహీం రైసీ పై ఆరోపణలు ఉన్నాయి. అందుకే కొందరు ఆయన మరణాన్ని సంబురాలు చేసుకున్నారు. ఆదివారం ఇబ్రహీం రైసీతో పాటు విదేశంగా శాఖ మంత్రి అజర్ బైజాన్ తో కలిసి ఉమ్మడి నిర్మించిన డ్యామ్ ప్రారంభించాడానికి వెళ్లారు.

తిరిగి వస్తున్న క్రమంలో అజర్ బైజాన్, ఇరాన్ సరిహద్దుల్లో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. మొదటగా హెలికాప్టర్ జాడ కనుకోనేందుకు ఇబ్బందులు ఎదరైయ్యాయి. అయినప్పటికీ హెలికాప్టర్ కుప్పకూలిన ప్రాంతాన్ని గుర్తించారు. రైసీ మృతదేహాన్ని తరలించారు. సయ్యద్ ఇబ్రహీం రైసీ మరణంపై ప్రధాన మంత్రి నేరంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్ సంతాపం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+