పెంపుడు కొడుకుతో స్కూల్ టీచర్ సెక్స్: ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కరోలినా: నార్త్ కరోలినాలోని స్టేట్స్‌విల్లేలో ఉంటున్న ఓ మిడిల్ స్కూల్ టీచర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పదిహేనేళ్ల పెంపుడు కొడుకుతో శృంగారంలో పాల్గొన్నందుకు ఆమెను గతంలో అరెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రీ ట్రయల్ రిలీజ్ షరతులను ఉల్లంఘిస్తూ అతనితో సోషల్ మీడియా ద్వారా కలిసినందుకు ఆమెపై మళ్లీ కొత్తగా కేసు నమోదు చేశారు.
పోలీసులు గురువారం ఆమెపై కేసు నమోదు చేశారు. ఆమె ఈ మెయిల్, సోషల్ మీడియా ద్వారా అతనిని కాంటాక్ట్ అయింది. అంతకుముందు, అతనితో సెక్సువల్ అఫైర్ కింద 2017 ఆగస్టులో అరెస్టు చేశారు.

పెంపుడు కొడుకుతో శృంగారం
నార్త్ కరోలినా మిడిల్ స్కూల్లో టీచర్‌గా పని చేసే క్రిస్టియానా డేవిస్ జాలీ (43) గతంలో పదిహేనేళ్ల పెంపుడు కొడుకుతో శృంగారంలో పాల్గొన్నందుకు అరెస్ట్ అయింది. తాజాగా అతనితో ఈమెయిల్, సోషల్ మీడియాలో కలవడంపై కేసు నమోదయింది. తొలుత ఆమె అరెస్టయినప్పుడు 200,000 డాలర్ల బాండ్‌తో విడుదలయ్యారు. షరతులతో ఆమెను విడుదల చేశారు.

బాలుడిని కలవొద్దంటే
సదరు బాలుడిని మళ్లీ కలవకూడదని షరతు విధించారు. తమ ఆధీనంలో ఉన్న విడిచిపెట్టేందుకు జాలీ అంగీకరించింది. అలాగే, అతనితో ఎలాంటి కాంటాక్ట్ ఉండకూడదని చెబితే, ఆమె అంగీకరించింది. కానీ ఆమె మాత్రం సోషల్ మీడియా, ఈ మెయిల్ ద్వారా అతనిని సంప్రదించింది.

కంప్యూటర్స్ సీజ్
ఈ విషయం తెలిసిన అధికారులు ఆమె ఇంటిపై సోదాలు నిర్వహించి ఆమె కంప్యూటర్స్‌ను సీజ్ చేశారు. షరతులను ఉల్లంఘించినందుకు మళ్లీ కేసు నమోదు చేశారు. ఆమె 2002 నుంచి స్థానిక డిస్ట్రిక్ట్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తోంది. ఆమెను అరెస్టు చేయడంతో స్కూల్ యాజమాన్యం ఆమెను తొలగించింది.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications