ఆమె సెల్ఫీలను దొంగిలించి, పోర్న్ వెబ్‌సైట్లో పెట్టారు
కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాలో న్యాయ శాస్త్రం చదువుతున్న ఓ యువతి సెల్ఫీలను ఆమె ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి దొంగిలించి, వాటిని పోర్న్ ప్రకటనలకు ఉపయోగించుకున్న సంఘటన చోటు చేసుకుంది. ఇది నాలుగేళ్ల క్రితం జరిగింది. ఆమె ఇందులో న్యాయం కోసం పోరాడుతోంది.
ఆమె పేరు నోయెల్లా మార్టిన్. లా విద్యను అభ్యసిస్తోంది. పదిహేడేళ్ల యేళ్ల వయసులో ఓ రోజు సరదాగా తాను తీసుకున్న సెల్ఫీని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలను సోషల్ మీడియా నుంచి దొంగిలించిన కొందరు పోర్న్ వెబ్‌సైట్లలో ప్రదర్శనకు పెట్టారు.

ఆమె సెల్ఫీతో పాటు మరిన్ని ఫోటోలు కూడా కాపీ చేసి పోర్న్ సైట్లలో అప్ లోడ్ చేశారు. ఫోటోలను మార్ఫింగ్ చేసి పోర్న్ స్టార్ అంటూ కొందరు అప్‌లోడ్ చేస్తే, మరికొందరు వాటిని చూసి కామెంట్లు రాశారు. ఈ విషయం ఆమెకు చాలా రోజుల తర్వాత తెలిసింది. గూగుల్ ఇమేజ్ సెర్చ్‌లో తన ఫోటోలను దొంగిలించినట్టు గుర్తించి సదరు వెబ్‌సైట్లపై న్యాయపోరాటం మొదలు పెట్టింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications